Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8c796874-49e2-4826-9cb2-9d1a972a11af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8c796874-49e2-4826-9cb2-9d1a972a11af-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో నిజం కన్నా అబద్ధం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటూ ఉంటారు జనాలు . బహుశా ఇది నిజమే అనాలి ఎందుకంటే..? సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టార్ టాప్ సెలబ్రిటీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రష్మిక మందన్నా..నేషనల్ క్రష్.. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ పలుబడా సినిమాలలో భాగమయ్యింది . మరీ ముఖ్యంగా పుష్ప2 సినsocialstars lifestyle{#}naga shourya;rashmika mandanna;vijay deverakonda;Chalo;NagaShaurya;Rakshit Shetty;Devarakonda;Nijam;history;Telugu;Hero;Love;Newsరష్మిక-నాగశౌర్య మధ్య అలాంటి సంబంధం ఉందా..??రష్మిక-నాగశౌర్య మధ్య అలాంటి సంబంధం ఉందా..??socialstars lifestyle{#}naga shourya;rashmika mandanna;vijay deverakonda;Chalo;NagaShaurya;Rakshit Shetty;Devarakonda;Nijam;history;Telugu;Hero;Love;NewsSun, 21 Apr 2024 23:19:00 GMTసోషల్ మీడియాలో నిజం కన్నా అబద్ధం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటూ ఉంటారు జనాలు . బహుశా ఇది నిజమే అనాలి ఎందుకంటే..? సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టార్ టాప్ సెలబ్రిటీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రష్మిక మందన్నా..నేషనల్ క్రష్.. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ పలుబడా సినిమాలలో భాగమయ్యింది . మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాతో చరిత్ర తిరగరాయడానికి సిద్ధంగా ఉంది .

 రీసెంట్గా యానిమల్ సినిమాలో ఓ రేంజ్ లో బోల్డ్ పెర్ఫార్మెన్స్ కింద కూడా మనకు తెలిసిందే. కాగ రష్మిక మందన్నా.. హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా అడపాదడపా వైరల్ అవుతూనే ఉంటాయి . రీసెంట్ గా రష్మికకు సంబంధించిన మరొక వార్త వైరల్ గా మారింది . రష్మిక విజయ్ దేవరకొండ కంటే ముందే తెలుగులో ఒక హీరోతో ప్రేమాయణం నడిపింది అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది . ఆయన మరెవరో కాదు నాగశౌర్య .

నిజానికి రష్మిక మందన్నా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య నటించిన ఛలో సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి సంబంధించి అప్పుడు ఎలాంటి టాక్ వినపడిందో కూడా మనకు తెలుసు. ఈ సినిమాలో వీళ్లిద్దరు మధ్య కెమిస్ట్రీ చూసి అప్పట్లో ఏదో నడిచింది అంటూ వార్తలు వినిపించాయి . అయితే అప్పటికే అమ్మడు రక్షిత్ శెట్టితో లవ్ లో ఉంది అంటూ కూడా ప్రచారం జరిగింది . అయినా కూడా నాగశౌర్యతో ఆమె ప్రేమాయణం కొనసాగిస్తుంది అంటూ పలువురు ఆమె బిహేవియర్ ద్వారా ట్రోల్ చేశారు . సీన్ కట్ చేస్తే రక్షిత్ శెట్టితో బ్రేకప్ చెప్పుకున్న రష్మిక అసలు నాగశౌర్యతో ప్రేమాయణం నడపలేదు అంటూ క్లారిటీ వచ్చింది. అసలు ఇప్పుడు విజయ్ దేవరకొండ నైన ప్రేమిస్తుందో..? లేదో..? అంటూ జనాలు డౌట్ పడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>