Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0bdc887c-3dea-461f-a929-5b637de769fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0bdc887c-3dea-461f-a929-5b637de769fc-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల ప్రభాస్ సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. ఇలా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండో భాగంపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్socialstars lifestyle{#}Kanna Lakshminarayana;Cheque;Interview;Prabhas;vijay kumar naidu;Yevaru;Tollywood;India;Rajamouli;Cinema;Successప్రభాస్ కోపానికి కారణం ఆ స్టార్ డైరెక్టరేనా...??ప్రభాస్ కోపానికి కారణం ఆ స్టార్ డైరెక్టరేనా...??socialstars lifestyle{#}Kanna Lakshminarayana;Cheque;Interview;Prabhas;vijay kumar naidu;Yevaru;Tollywood;India;Rajamouli;Cinema;SuccessSun, 21 Apr 2024 22:33:14 GMTపాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల ప్రభాస్ సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. ఇలా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండో భాగంపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఆధ్వర్యంలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రభాస్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ఎప్పుడు చూడు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు.

ప్రభాస్ కి కోపం రావటం అనేది చాలా రేర్ అనే చెప్పాలి. కానీ ప్రభాస్ కి తరచూ కోపం తెప్పించే వ్యక్తి ఒకరు ఉన్నారు అంటూ ఇటీవల రాజమౌళి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  ఇందులో భాగంగా రాజమౌళితో ప్రభాస్ సినిమా కనుక చేస్తే ఒక వ్యక్తిపై ఎప్పుడూ కోప్పడుతూ ఉంటారని ఆ వ్యక్తి తనకు బాగా కోపం తెప్పించడంతోనే ప్రభాస్ కోప్పడుతూ ఉంటారంటూ రాజమౌళి తెలిపారు. మరి ప్రభాస్ కి కోపం తెప్పించే ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు కెమెరామెన్ సెంథిల్. వృత్తి పరంగా ఆయన నా కన్నా చాలా పర్ఫెక్ట్.ఆర్టిస్ట్ రెడీ అయ్యే టైంలో కూడా చెక్ చేసుకుంటాడు. అది ప్రభాస్‏కు కోపం తెప్పిస్తుంది. కోపం వచ్చినప్పుడు ప్రభాస్.. ఏయ్ సెంథిల్..ఏంత సేపయ్యా.. ఎన్నాళయ్యా.. అంటాడు అంటూ చెబుతూ ప్రభాస్ వాయిస్‏తోపాటు మ్యానరిజం కూడ రాజమౌళి అచ్చుగుద్దినట్టు దించేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>