SportsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplada26fe0-9ca4-4d46-a0d3-2629c606d11d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplada26fe0-9ca4-4d46-a0d3-2629c606d11d-415x250-IndiaHerald.jpgగత రెండు , మూడు సీజన్ లుగా హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు (ఐ పీ ఎల్) లో భారీ స్కోరులను నమోదు చేయడంలో చాలా వెనుకబడిపోయింది. కానీ ఈ సీజన్ లో మాత్రం ఊహకందని స్కోర్ లను ప్రత్యర్థుల ముందు ఉంచుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సీజన్ లో సన్రైజర్స్ జట్టు చాలా భారీ స్కోర్ లను తమ ఆపోజిట్ టీం ల ముందు ఉంచింది. ఒక వేళ హైదరాబాద్ జట్టు గనుక మొదట బ్యాటింగ్ చేసినట్లు అయితే ప్రత్యర్థి టీం లు ఎలాగో ఈ జట్టు భారీ కోరను కొడుతుంది అనే స్థితికి వెళ్లే విధంగా విరు ప్రతి మ్యాచ్ లోను అద్భుతమైన స్కోర్ లను నమోదు చేస్తూ వస్తున్నారు. ఇప్పIpl{#}Yevaru;Delhi;Hyderabad;Joshఈ సీజన్లో ప్రత్యర్ధులను వణికిస్తున్న సన్రైజర్స్..?ఈ సీజన్లో ప్రత్యర్ధులను వణికిస్తున్న సన్రైజర్స్..?Ipl{#}Yevaru;Delhi;Hyderabad;JoshSun, 21 Apr 2024 14:33:00 GMTగత రెండు , మూడు సీజన్ లుగా హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు (ఐ పీ ఎల్) లో భారీ స్కోరులను నమోదు చేయడంలో చాలా వెనుకబడిపోయింది. కానీ ఈ సీజన్ లో మాత్రం ఊహకందని స్కోర్ లను ప్రత్యర్థుల ముందు ఉంచుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సీజన్ లో సన్రైజర్స్ జట్టు చాలా భారీ స్కోర్ లను తమ ఆపోజిట్ టీం ల ముందు ఉంచింది. ఒక వేళ హైదరాబాద్ జట్టు గనుక మొదట బ్యాటింగ్ చేసినట్లు అయితే ప్రత్యర్థి టీం లు ఎలాగో ఈ జట్టు భారీ కోరను కొడుతుంది అనే స్థితికి వెళ్లే విధంగా విరు ప్రతి మ్యాచ్ లోను అద్భుతమైన స్కోర్ లను నమోదు చేస్తూ వస్తున్నారు.

ఇప్పటికే ఈ సంవత్సరం సీజన్ ప్రారంభం అయ్యాక ఇంత వరకు (ఐ పీ ఎల్) చరిత్రలో ఎవ్వరు కొట్టని స్కోరును సన్రైజర్స్ జట్టు కొట్టింది. ఇప్పట్లో ఈ జట్టు కొట్టిన స్కోర్ ను ఎవరు బీట్ చేయలేరు అనుకున్నారు. అంతలోనే సన్రైజర్స్ జట్టు తమ రికార్డును తామే బ్రేక్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ ఈ స్కోరు దరిదాపుల్లోకి సన్రైజర్స్ జట్టు ఇప్పట్లో రాదు అని చాలా మంది అనుకున్నారు. ఇకపోతే నిన్న హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.

ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.1  ఓవర్ లు పూర్తి అయ్యే సరికి 10 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. దీనితో హైదరాబాద్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు ప్రత్యర్థులకు భారీ టార్గెట్ లను ఇస్తూ అద్భుతమైన గెలుపులను సాధిస్తూ ఫుల్ జోష్ లో ముందుకు సాగిపోతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>