BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nallamillia6d1b6c5-55b0-4839-8620-3efdd323ab4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nallamillia6d1b6c5-55b0-4839-8620-3efdd323ab4d-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో ఇంకో అదిరిపోయే ట్విస్ట్.. అనపర్తి నుంచి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు. అదేంటి.. ఆ సీటును టీడీపీ బీజేపీకి త్యాగం చేసింది కదా అంటారా.. అవును త్యాగం చేసింది. అయితే.. ఆ సీటు నుంచే నల్లమిల్లి పోటీ చేస్తారు.. అయితే రెబెల్‌గా కాదు.. బీజేపీ టికెట్‌పై నుంచి.. పోటీ చేస్తారట. స్థానికంగా నల్లమిల్లికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ సీటును బీజేపీ సద్దుబాటు చేయాలని ఆలోచిస్తోందట. అనపర్తి టికెట్ పై తెలుగుదేశం అధిష్టానం బీజేపీతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. నల్లమిల్లి రామకృష్nallamilli{#}CBN;krishna;ramakrishna;Telugu Desam Party;Gorantla Butchaiah Chowdary;Party;Avunu;Bharatiya Janata Party;TDPఅదిరే ట్విస్ట్‌: బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి?అదిరే ట్విస్ట్‌: బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి?nallamilli{#}CBN;krishna;ramakrishna;Telugu Desam Party;Gorantla Butchaiah Chowdary;Party;Avunu;Bharatiya Janata Party;TDPSun, 21 Apr 2024 07:19:01 GMTఏపీ రాజకీయాల్లో ఇంకో అదిరిపోయే ట్విస్ట్.. అనపర్తి నుంచి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు. అదేంటి.. ఆ సీటును టీడీపీ బీజేపీకి త్యాగం చేసింది కదా అంటారా.. అవును త్యాగం చేసింది. అయితే.. ఆ సీటు నుంచే నల్లమిల్లి పోటీ చేస్తారు.. అయితే రెబెల్‌గా కాదు.. బీజేపీ టికెట్‌పై నుంచి.. పోటీ చేస్తారట. స్థానికంగా నల్లమిల్లికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ సీటును బీజేపీ సద్దుబాటు చేయాలని ఆలోచిస్తోందట. అనపర్తి టికెట్ పై తెలుగుదేశం అధిష్టానం బీజేపీతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. నల్లమిల్లి రామకృష్ణ రెడ్డితో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సుజయ్ కృష్ణ రంగారావు చర్చలు జరిపారు. నల్లమిల్లితో చంద్రబాబు కూడా ఫోన్లో మాట్లాడారు.

జెండా ఏదైనా కూటమి అజెండా గెలవాలని చంద్రబాబు ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. బీజేపీ టికెట్‌పై నల్లమిల్లి పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ అధిష్టానం చెప్పినట్టు తెలిసింది. ఇవాళ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తన రాజకీయ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>