Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecea63e07-6236-49cb-92ba-d023369903ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecea63e07-6236-49cb-92ba-d023369903ec-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి.ఈయన చేసిన మూవీస్ తెలుగులో సూపర్ సక్సెస్ అయిన తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లోకి అడుగు పెట్టాడు.ఆ తర్వాత మరొక ప్రయత్నం గా త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు.ఇక ఇది ఇండియాలోనే మంచి సినిమా గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత ఆయన ఇప్పుడు మహేష్ బాబుని హీరోగా పెట్టి ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు పోటీ పడే విలన్ కూడా ఉండాలి కాబట్టి ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అనే డైలమాలsocialstars lifestyle{#}arya;Bahubali;Aryaa;Manam;Rajamouli;mahesh babu;Darsakudu;Yevaru;vikram;bollywood;Telugu;Industry;Tamil;Hero;Success;Cinema;Director;Indiaమహేష్ మూవీ కోసం కోలీవుడ్ ఇండస్ట్రీ మీద కన్నేసిన జక్కన్న...!!మహేష్ మూవీ కోసం కోలీవుడ్ ఇండస్ట్రీ మీద కన్నేసిన జక్కన్న...!!socialstars lifestyle{#}arya;Bahubali;Aryaa;Manam;Rajamouli;mahesh babu;Darsakudu;Yevaru;vikram;bollywood;Telugu;Industry;Tamil;Hero;Success;Cinema;Director;IndiaSun, 21 Apr 2024 21:12:23 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపా దించుకున్న దర్శకుడు రాజమౌళి.ఈయన చేసిన మూవీస్ తెలుగు లో సూపర్ సక్సెస్ అయిన తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లోకి అడుగు పెట్టాడు.ఆ తర్వాత మరొక ప్రయత్నం గా త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు.ఇక ఇది ఇండియా లోనే మంచి సినిమా గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత ఆయన ఇప్పుడు మహేష్ బాబుని హీరోగా పెట్టి ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా లో మహేష్ బాబు తో పాటు పోటీ పడే విలన్ కూడా ఉండాలి కాబట్టి ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అనే డైలమాలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బాలీవుడ్ కి చెందిన హీరోలను ఈ సినిమాలో విలన్ గా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకో బాలీవుడ్ యాక్టర్స్ అంటే రాజమౌళికి నచ్చలేదట.

అందుకే ఆయన తమిళ్ హీరోల మీద ఎక్కువ గా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విక్రమ్ ను ఈ సినిమా లో విలన్ గా తీసుకునే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక లేదంటే మరొక హీరో అయిన ఆర్య ని కూడా ఈ సినిమా కోసం తీసుకోవడానికి సంప్రదింపులు జరుగు తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళలో మహేష్ బాబు కి సరిపోయే విలన్ ఎవరు అనేది తెలియా లంటే మనం మరొ కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...   ఇక రాజమౌళి ప్రస్తుతం ఆయన సినిమా ల్లో బాలీవుడ్ వాళ్ళని ఏ రకంగా ఉపయోగించడం లేదు కాబట్టి తమిళ్ సినిమా ఇండస్ట్రీ ఉండే వల్లనే ఈ సినిమా లో విలన్ గా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి...ఇక ఈ సినిమా తో సూపర్ సక్సెస్ కొట్టడమే లక్ష్యం గా రజౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>