Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral4bf6963c-2e66-48f9-b194-2f50b3e82029-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral4bf6963c-2e66-48f9-b194-2f50b3e82029-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఢిల్లీ నగరం తరచూ వార్తలు నిలుస్తూనే ఉంది. దీనికి కారణం అక్కడ జనాల విచిత్రమైన ప్రవర్తన తీరు. ఏకంగా పబ్లిక్ ప్లేస్ లో అక్కడ జనాలు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు . మరి ముఖ్యంగా మెట్రో ట్రైన్లలో ఇక రొమాన్స్ లో మునిగి తేలిపోతున్నారు ఎంతో మంది ప్రేమికులు. పక్కన ఉన్నవారు చూస్తున్నారు వాళ్లకి ఇబ్బంది కలుగుతుంది అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా ఇక దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకునేందుకు మెట్రోలో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం లాంViral{#}RTC;Delhi;Train;Yevaru;Newsఅమ్మ బాబోయ్.. బికినీతో ఆర్టీసీ బస్సులో ఎక్కిన మహిళ.. వీడియో వైరల్?అమ్మ బాబోయ్.. బికినీతో ఆర్టీసీ బస్సులో ఎక్కిన మహిళ.. వీడియో వైరల్?Viral{#}RTC;Delhi;Train;Yevaru;NewsSat, 20 Apr 2024 19:45:00 GMTఈ మధ్యకాలంలో ఢిల్లీ నగరం తరచూ వార్తలు నిలుస్తూనే ఉంది. దీనికి కారణం అక్కడ జనాల విచిత్రమైన ప్రవర్తన తీరు. ఏకంగా పబ్లిక్ ప్లేస్ లో అక్కడ జనాలు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు . మరి ముఖ్యంగా మెట్రో ట్రైన్లలో ఇక రొమాన్స్ లో మునిగి తేలిపోతున్నారు ఎంతో మంది ప్రేమికులు. పక్కన ఉన్నవారు చూస్తున్నారు వాళ్లకి ఇబ్బంది కలుగుతుంది అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా ఇక దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా సోషల్ మీడియాలో ఫాలోవర్లను   సంపాదించుకునేందుకు మెట్రోలో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇలా అక్కడి జనాల చిత్ర విచిత్రమైన ప్రవర్తన తీరుతో ఢిల్లీ నగరం తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది. ఇక ఇప్పుడు ఇలాగే మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటి మళ్లీ మెట్రో ట్రైన్ లో లవర్స్ రెచ్చిపోయారా లేదంటే ఎవరైనా రిల్స్ కోసం విచిత్రమైన పని చేశారా అంటారా.. అదంతా కాదు ఇప్పుడు ఏకంగా మరో విచిత్రమైన  ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఆర్టీసీ బస్సులో ఒక మహిళ బిక్కినితో ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది


 సాధారణంగా మహిళలు ఇక ఇటీవల కాలంలో కాస్త మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం చూస్తూనే ఉన్నామ్. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా బిగిని వేసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కడం సంచలనంగా మారింది. ఇక ఈ వీడియోలో గమనిస్తే ప్రజా రవాణా బస్సులోకి ఓ మహిళ బికినీలో వచ్చింది. ఆమెను చూసిన ఇతర ప్రయాణికులు అవాక్కయ్యారు. ఈమె ఎవరు ఇలా వచ్చిందేంటి అని ఒక రకంగా బిత్తర పోయారు. అయితే ఆ మహిళ అప్పుడే స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె జుట్టుతో పాటు ఇక బిక్కిని సహా ఆమె శరీరం మొత్తం తడిగా ఉండడం ఈ వీడియోలో చూడవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>