MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya1676eb71-aff5-48e2-8ee7-e1ebde063054-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya1676eb71-aff5-48e2-8ee7-e1ebde063054-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రస్తుతం "భజే భాయు వేగం" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ కార్తికేయ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను కూడా విడుదల చేసింది. వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఐశ్వర్య మీనన్ ఈ మూవీ లో కార్తికేయ కి జోడిగా కనిపించనుంది. యు వి కాన్సెప్ట్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తోంది. ఈ మూవీ Karthikeya{#}karthikeya;kartikeya;prasanth;Prashant Kishor;V;Hero;Yuva;aishwarya;Chiranjeevi;Cinema;Postersఆ స్టార్ హీరో చేతుల మీదుగా విడుదల కానున్న "భజే వాయు వేగం" టీజర్..!ఆ స్టార్ హీరో చేతుల మీదుగా విడుదల కానున్న "భజే వాయు వేగం" టీజర్..!Karthikeya{#}karthikeya;kartikeya;prasanth;Prashant Kishor;V;Hero;Yuva;aishwarya;Chiranjeevi;Cinema;PostersSat, 20 Apr 2024 13:56:00 GMTటాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రస్తుతం "భజే భాయు వేగం" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ కార్తికేయ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను కూడా విడుదల చేసింది. వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఐశ్వర్య మీనన్ ఈ మూవీ లో కార్తికేయ కి జోడిగా కనిపించనుంది. యు వి కాన్సెప్ట్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తోంది. 

మూవీ విడుదల తేదీని ఈ చిత్ర బృందం వారు మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను ప్రకటించారు.  నిన్న ఈ మూవీ వారు ఈ సినిమా యొక్క టీజర్ ను రేపు అనగా ఏప్రిల్ 20 వ తేదీన మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ప్రకటించారు.

తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను ఈ రోజు మధ్యాహ్నం  2 గంటల 25 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఆ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి , కార్తికేయ భుజంపై చెయ్యి వేసి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>