MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa2b3b375c-e014-4d7f-b804-cec989116677-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa2b3b375c-e014-4d7f-b804-cec989116677-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ ఆఖరుగా "పుష్ప పార్ట్ 1" అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఇందులోని అల్లు అర్జున్ నటనకు గాను ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీలోని తన నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డును కూడా అల్లు అర్జున్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు అనుగుణం గానే ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ యొక్క Aa{#}Josh;Arjun;Sangeetha;Allu Arjun;rashmika mandanna;sree;sukumar;Success;Cinemaఅల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... "పుష్ప 2" నుండి మరో టీజర్..?అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... "పుష్ప 2" నుండి మరో టీజర్..?Aa{#}Josh;Arjun;Sangeetha;Allu Arjun;rashmika mandanna;sree;sukumar;Success;CinemaFri, 19 Apr 2024 15:00:00 GMTఅల్లు అర్జున్ ఆఖరుగా "పుష్ప పార్ట్ 1" అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఇందులోని అల్లు అర్జున్ నటనకు గాను ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీలోని తన నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డును కూడా అల్లు అర్జున్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు అనుగుణం గానే ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించినప్పటికీ ఇందులో ఎలాంటి డైలాగులు లేకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు.

ఇక ఆయన అభిమానులకు ఫుల్ జోష్ నింపేందుకు ఈ మూవీ బృందం ఈ సారి అద్భుతమైన డైలాగులతో మరో టీజర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం పుష్ప యూనిట్ ఒక అదిరిపోయే టీజర్ ను డైలాగులతో కట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు ఆ పనులు పూర్తి కాగానే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా... సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>