SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni6cd13229-1d05-4a24-a81e-04b8ff329c58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni6cd13229-1d05-4a24-a81e-04b8ff329c58-415x250-IndiaHerald.jpg(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా మంచి ఆట తీరును కనబరిస్తూ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మంచి స్థానంలో ఉన్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్ మరియు లక్నో. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో ఆరు మ్యాచులు ఆడగా 4 మ్యాచ్ లలో గెలుపొంది 8 పాయింట్లు మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా ... లక్నో జట్టు ఆరు మ్యాచ్ లను ఆడి అందులో మూడింటిలో గెలుపొంది ఆరు పాయింట్లతో అయిదవ స్థానంలో ఉంది. ఇలా పాయింట్లు పట్టికలో ప్రస్తుతం మెరుగైన స్థానంలో ఉన్న ఈ రెండు జట్లు కూడా ఈ రోజు తలపడబోతున్నాయి. ఈ రోజు చెన్నై , లDhoni{#}Audi;Lucknow;MS Dhoni;Chennai;Indianఈరోజు ఆ రెండు క్రేజీ జట్ల మధ్య మ్యాచ్..!ఈరోజు ఆ రెండు క్రేజీ జట్ల మధ్య మ్యాచ్..!Dhoni{#}Audi;Lucknow;MS Dhoni;Chennai;IndianFri, 19 Apr 2024 13:30:07 GMT(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా మంచి ఆట తీరును కనబరిస్తూ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మంచి స్థానంలో ఉన్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్ మరియు లక్నో. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో ఆరు మ్యాచులు ఆడగా 4 మ్యాచ్ లలో గెలుపొంది 8 పాయింట్లు మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా ... లక్నో జట్టు ఆరు మ్యాచ్ లను ఆడి అందులో మూడింటిలో గెలుపొంది ఆరు పాయింట్లతో అయిదవ స్థానంలో ఉంది. ఇలా పాయింట్లు పట్టికలో ప్రస్తుతం మెరుగైన స్థానంలో ఉన్న ఈ రెండు జట్లు కూడా ఈ రోజు తలపడబోతున్నాయి.

ఈ రోజు చెన్నై , లక్నో మధ్య రాత్రి 7  గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు కూడా కీలకం గానే మారింది. ఎందుకు అంటే ప్రస్తుతం మంచి స్థానంలో ఉన్న ఈ రెండు జట్లు ఈ రోజు కనక విజయాన్ని అందుకున్నట్లు అయితే ప్లే ఆఫ్స్ కి చాలా దగ్గరగా వెళ్తారు. అందుకోసం అని ఈ రెండు జట్లు కూడా ఈ రోజు కచ్చితంగా విజయాన్ని దక్కించుకోవాలి అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ రెండు జట్ల విజయ అవకాశాల విశాయలను పక్కకు పక్కన పెడితే ... చాలా మంది ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ధోని ఇన్నింగ్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ లో ధోని చాలా తక్కువ బంతులు ఆడినప్పటికీ అద్భుతమైన స్కోర్ ని చేస్తున్నాడు. దానితో ఈ రోజు కూడా ధోని ఒక భారీ స్కోరును చేస్తాడు అని ... అతని ఇన్నింగ్స్ కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు ధోని ఎలాంటి ఆట తీరును కనబరుస్తాడో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>