MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc7906b1b-9978-4e02-b400-77e492c789c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc7906b1b-9978-4e02-b400-77e492c789c8-415x250-IndiaHerald.jpgమహానటి గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ .అలా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత ఆమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. అలా టాలీవుడ్ టాప్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకొని అచ్చం మహానటి నే దింపేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఉత్తమ జాతియ నటిగా కూడా అవార్డును tollywood{#}savitri;Nenu Sailaja;Mahanati;Savithri;marriage;keerthi suresh;Tollywood;Director;ram pothineni;Tamil;Blockbuster hit;bollywoodడైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లిలో కీర్తి సురేష్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లిలో కీర్తి సురేష్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}savitri;Nenu Sailaja;Mahanati;Savithri;marriage;keerthi suresh;Tollywood;Director;ram pothineni;Tamil;Blockbuster hit;bollywoodFri, 19 Apr 2024 14:55:00 GMTమహానటి గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ .అలా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత ఆమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. అలా టాలీవుడ్ టాప్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకొని అచ్చం మహానటి నే దింపేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఉత్తమ జాతియ నటిగా కూడా అవార్డును అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీ అయింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి కూడా ఎంట్రీ  ఇచ్చింది. అలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా కీర్తి సురేష్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు వివాహ వేడుకల్లో కనిపించింది .ఈ వివాహంలో తెగ సందడి చేసేసింది ఈ ముద్దుగుమ్మ.

డైరెక్టర్ శంకర్ తన కుమార్తె పెళ్లి వేడుకలను చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. డైరెక్టర్ శంకర్ తన కుమార్తె పెళ్లి వేడుకలను ఎంతో గ్రాండ్ లెవెల్ లో జరిపారు. తన కుమార్తె పెళ్లి వేడుకల్లో కీర్తి సురేష్ సందడి చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్పెళ్లి వేడుకల్లో ఎంతో అందంగా ముస్తాబై సందడి చేసింది. చీరకట్టుతో అందరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈమె కట్టిన చీర ఖరీదు ఎంత అని నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ పెళ్లి వేడుకల్లో కీర్తి సురేష్ కట్టిన చీర అక్షరాల 2, 99,000 అని తెలియడంతో అంతా నోరెళ్ళ పెడుతున్నారు.  ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ పలువురు హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలో నెటింట వైరల్‌గా మారుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>