MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood67d19b39-a956-4811-a2b5-df8a0a270427-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood67d19b39-a956-4811-a2b5-df8a0a270427-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఒకే సమయంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాల్లో ఒకేసారి నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అదే సమయంలో ఇప్పుడు సినిమా సినిమాకి తన లుక్ ను పూర్తిగా మార్చేస్తున్నాడు ప్రభాస్. సినిమా సినిమాకి తన వేరియేషన్ ను మార్చేస్తూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే తాజాగా ప్రభాస్ 10 కేజీలు బరువు తగ్గారు అన్న వార్తలు tollywood{#}prashanth neel;Prasanth Neel;thaman s;vijay kumar naidu;Prabhas;News;Hero;India;Cinemaస్లిమ్ లుక్ లో ప్రభాస్ లేటెస్ట్ లుక్స్..!స్లిమ్ లుక్ లో ప్రభాస్ లేటెస్ట్ లుక్స్..!tollywood{#}prashanth neel;Prasanth Neel;thaman s;vijay kumar naidu;Prabhas;News;Hero;India;CinemaFri, 19 Apr 2024 14:45:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఒకే సమయంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాల్లో ఒకేసారి నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అదే సమయంలో ఇప్పుడు సినిమా సినిమాకి తన లుక్ ను పూర్తిగా మార్చేస్తున్నాడు ప్రభాస్. సినిమా సినిమాకి తన వేరియేషన్ ను మార్చేస్తూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే తాజాగా ప్రభాస్ 10 కేజీలు బరువు తగ్గారు అన్న వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి.

చాలా స్లిమ్ గా కనిపించిన ప్రభాస్  లేటెస్ట్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కొంతమంది ప్రభాస్ అభిమానులు తాజాగా లీకైన ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు. అంతేకాదు మరికొందరు మాత్రం ప్రభాస్ బెస్ట్ లుక్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే  ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ హాను రాఘవ పూడి ఒక సినిమా చేయబోతున్నాడు. దాంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ టు సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా కోసం బరువు తగ్గాడు అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

మరొకవైపు ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల కానుంది. మరి దేనికోసం తన లుక్కు ని మార్చేశాడు అన్నది మాత్రం క్లారిటీ లేదు. రాజాసాబ్ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. థమన్  ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో తెలియాల్సి ఉంది. రాజాసాబ్ ప్రభాస్ రేంజ్ ను పెంచుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కల్కి సినిమా నుంచి రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ ఇంకా రాలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>