Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral76fdb266-34ac-42d1-9fbd-09abb542cce5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral76fdb266-34ac-42d1-9fbd-09abb542cce5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే ప్రతి ఒక్కరు ప్రపంచాన్ని మొత్తం చుట్టెయ్య గలుగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు. ఇలా సోషల్ మీడియా కారణంగా బయట ప్రపంచంలో అసలు అవసరమే లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. సViral{#}Smart phone;Tiger;mediaపులి నోట్లో ఇరుక్కున్న ఎముక.. చివరికి?పులి నోట్లో ఇరుక్కున్న ఎముక.. చివరికి?Viral{#}Smart phone;Tiger;mediaFri, 19 Apr 2024 12:30:00 GMTప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి వచ్చింది. దీంతో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే ప్రతి ఒక్కరు ప్రపంచాన్ని మొత్తం చుట్టెయ్య గలుగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ప్రపంచం లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకో గలుగుతున్నారు. ఇలా సోషల్ మీడియా కారణంగా బయట ప్రపంచం లో అసలు అవసరమే లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఇలా సోషల్ మీడియా లో వెలుగు లోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారి పోయింది. సాధారణం గా అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవులలో పులి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద జంతువుల సైతం ఎంతో అలవోకగా వేటాడి ఇక ఆహారంగా మార్చుకోగలదు. అయితే ఇలా ప్రమాదకరమైన పులికి కూడా కొన్ని కొన్ని సార్లు ఊహించని రీతిలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా పులికి వచ్చిన సమస్యలు చివరికి మనుషులే తీర్చడం లాంటిది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. పులి నోట్లో ఒక ఎముక ఇరుక్కుపోయింది. దీంతో నోటిని మూయలేక అలాగే తెరుచుకొని ఉండలేక పులి విలవిలలాడిపోయింది.



 దీంతో ఇది గమనించిన అటవీశాఖ అధికారులు ఆ పులిని బంధించి ఇక దానిపంటిలో ఇరుక్కుపోయిన బొక్కను తొలగించేందుకు డాక్టర్ను పిలిపించారు. ఇలా పులిపంటిలో ఒక పెద్ద సైజు ఎముక ఇరుక్కుపోవడంతో ఏకంగా వైద్యులకు సైతం దానిని తొలగించడానికి అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి అక్కడికి చేరుకున్న వైద్యులు సుత్తితో కొట్టి మరి పులి నోట్లో ఇరుక్కుపోయిన ఎముకను ఊడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
" style="height: 224px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>