MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani190de84f-c5d4-4881-9a0a-9f73d148b4d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani190de84f-c5d4-4881-9a0a-9f73d148b4d3-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కొంత కాలం క్రితం జెర్సీ అనే క్రికెట్ క్రీడా నేపథ్యంలో ఓ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నీ సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లో నాని నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా ఆ సమయం లో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను తిరNani{#}Shahid Kapoor;naga;cinema theater;producer;Remake;Producer;Box office;Hindi;gautham new;gautham;Heroine;Cinema;Nani;Success;Cricket;Jersey;Telugu"జెర్సీ" రీ రిలీజ్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!"జెర్సీ" రీ రిలీజ్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!Nani{#}Shahid Kapoor;naga;cinema theater;producer;Remake;Producer;Box office;Hindi;gautham new;gautham;Heroine;Cinema;Nani;Success;Cricket;Jersey;TeluguFri, 19 Apr 2024 11:39:17 GMTనాచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కొంత కాలం క్రితం జెర్సీ అనే క్రికెట్ క్రీడా నేపథ్యంలో ఓ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నీ సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లో నాని నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 

ఇలా ఆ సమయం లో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఈ మూవీ యూనిట్ ఓపెన్ చేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఇకపోతే ఇప్పటికే అనేక తెలుగు సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టాయి.

మరి జెర్సీ మూవీ ఏ స్థాయి కలెక్షన్ లను రీ రిలీజ్ లో భాగంగా రాబడుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా టాలీవుడ్ లో మంచి విజయం సాధించడంతో ఈ సినిమాను ఇదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హిందీ లో రీమేక్ చేశాడు. కాకపోతే ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>