MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksceabae1f-07ef-46cd-859f-d7ef43e0953e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksceabae1f-07ef-46cd-859f-d7ef43e0953e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటిమనులలో కీర్తి సురేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా రూపొందిన నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఇందులో తన నటనతో కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. కొంతకాలం క్రితం ఈమె మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూks{#}kirti;shankar;keerthi suresh;Mahanati;Josh;Suresh;Nenu Sailaja;Industry;Kollywood;Tollywood;BEAUTY;Director;News;ram pothineni;Telugu;Heroine;Cinemaశంకర్ కూతురి పెళ్లికి కీర్తి సురేష్ ధరించిన చీర ఖరీదు ఎంతో తెలుసా..?శంకర్ కూతురి పెళ్లికి కీర్తి సురేష్ ధరించిన చీర ఖరీదు ఎంతో తెలుసా..?ks{#}kirti;shankar;keerthi suresh;Mahanati;Josh;Suresh;Nenu Sailaja;Industry;Kollywood;Tollywood;BEAUTY;Director;News;ram pothineni;Telugu;Heroine;CinemaThu, 18 Apr 2024 07:15:00 GMTటాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటిమనులలో కీర్తి సురేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా రూపొందిన నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఇందులో తన నటనతో కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.

కొంతకాలం క్రితం ఈమె మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ... ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఒక్క సారిగా ఈమె కెరియర్ ఈ సినిమాతో పిక్స్ కి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించినప్పటికీ ఇప్పటి వరకు మహానటి సినిమా స్థాయి విజయం మాత్రం కీర్తి కి దక్కలేదు.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అనేక కమర్షియల్ సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురి వివాహం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ వివాహానికి ఎంతో మంది సినీ ప్రముఖులు విచ్చేశారు. అందులో భాగంగా శంకర్ కూతురి వివాహానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా వెళ్ళింది. ఈ బ్యూటీ ఈ పెళ్లికి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని వెళ్ళింది. 

దానితో కీర్తి సురేష్ , శంకర్ కూతురు పెళ్లికి కట్టుకు వెళ్లిన చీర ఖరీదు ఎంత ఉంటుందా అనే ఆసక్తి జనాల్లో రేకెత్తింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ , శంకర్ కూతురి పెళ్లికి ధరించిన చీర ఖరీదు 2,99,000 అని తెలుస్తుంది. ఇలా భారీ ఖరీదు కలిగిన చీరతో శంకర్ కూతురు వివాహానికి కీర్తి సురేష్ అటెండ్ అయినట్టు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>