MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ah509eaf1d-0a6a-4d96-8cc0-e7af11868cf9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ah509eaf1d-0a6a-4d96-8cc0-e7af11868cf9-415x250-IndiaHerald.jpgయంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో వచ్చినటువంటి #90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ టీవీ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ కి నవీన్ మేడారం నిర్మాతగా వ్యవహరించాడు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ప్రేక్షకుల్లో దీనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడూ అయితే ఈ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ కావడం మొదలు పెట్టిందో అప్పటి నుండి దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం అయ్యింది. దానితో చివరగా ఈ వెబ్ సిరీసah{#}Chatrapathi Shivaji;Sivaji;Medaram;sree;festival;Posters;Comedy;television;Swati;adhithya;swathi;Music;Director;Cinema90's టీం నుండి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!90's టీం నుండి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!ah{#}Chatrapathi Shivaji;Sivaji;Medaram;sree;festival;Posters;Comedy;television;Swati;adhithya;swathi;Music;Director;CinemaThu, 18 Apr 2024 05:00:00 GMTయంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో వచ్చినటువంటి #90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ టీవీ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ కి నవీన్ మేడారం నిర్మాతగా వ్యవహరించాడు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ప్రేక్షకుల్లో దీనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడూ అయితే ఈ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ కావడం మొదలు పెట్టిందో అప్పటి నుండి దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం అయ్యింది.

దానితో చివరగా ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ ను అందుకుంది. ఇందులో శివాజీ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా శివాజీ కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన ఆదిత్య హసన్ కి ఎన్నో సినిమా అవకాశాలు కూడా దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ క్రేజీ కాంబో నుండి మరో అప్డేట్ వచ్చింది. నిన్న శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం జరిగింది.

ఫీచర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "టీచర్" అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేసారు.  స్వాతి ఇందులో లీడ్ రోల్ లో నటిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తుంటే ఇది కూడా #90’s టీవీ సిరీస్ తరహా లోనే కామెడీ యాంగిల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. సిద్దార్థ్ సదాశివుని ఈ మూవీ కి సంగీతం అందిస్తుండగా ... అరుణ్ తచోత్ ఎడిటర్ గా ... అజీమ్ మొహమ్మద్ డిఓపి గా వ్యవహరిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>