MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/outdated-prabhu-deva-disappoints-charan-fansac515c9e-66a9-48a2-9a56-35660b3e877a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/outdated-prabhu-deva-disappoints-charan-fansac515c9e-66a9-48a2-9a56-35660b3e877a-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజార్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నప్పటికీ ఈ సినిమా విడుదల గురించి పక్కా ఇన్ఫరcharan{#}adarsh;s j surya;shankar;srikanth;thaman s;twitter;dil raju;anil music;Sri Venkateshwara Creations;anjali;GEUM;Pawan Kalyan;Hindi;October;November;Hero;sunil;Music;Heroine;Cinema"గేమ్ చేంజర్" రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్..!"గేమ్ చేంజర్" రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్..!charan{#}adarsh;s j surya;shankar;srikanth;thaman s;twitter;dil raju;anil music;Sri Venkateshwara Creations;anjali;GEUM;Pawan Kalyan;Hindi;October;November;Hero;sunil;Music;Heroine;CinemaThu, 18 Apr 2024 06:00:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజార్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నప్పటికీ ఈ సినిమా విడుదల గురించి పక్కా ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. గతంలో చాలా సార్లు దిల్ రాజు ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.

దానితో ఈ మూవీ విడుదల గురించే ఓ క్లారిటీ మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ప్రేక్షకులకు కూడా అర్థం అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చెక్కర్లు కొడుతుంది. ప్రముఖ హిందీ క్రిటిక్ అండ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో ఈ సినిమా విడుదలకు సంబంధించి పోస్ట్ చేసారు. ఈ ట్వీట్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ ని నవంబర్ అని ఆయన యాడ్ చేయడంతో ఈ మూవీ విడుదల ఆల్మోస్ట్ నవంబర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా యొక్క నార్త్ హక్కులను అనిల్ తడాని దక్కించుకున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>