Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/eegd81ccc77-7914-4291-95d0-11091969501c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/eegd81ccc77-7914-4291-95d0-11091969501c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో వాలిపోతుంది. దీంతో కూర్చున్న చోటు నుంచి ప్రపంచాన్ని మొత్తం చుట్టెయ్యా గలుగుతున్నాడు మనిషి. అయితే ఇంటర్నెట్ అనే మాయలో మునిగి తేలుతూ ఉన్నాడు అని విషయం తెలిసిందే. ఇకపోతే ఇలా సోషల్ మీడియాలో కి ప్రతిరోజు ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. వామ్మో ఇలాంటి ఘటనలు కూడEeg{#}Egg;Mosque;Manam;media6 రూ.ల గుడ్డు.. వేలంలో 2.26 లక్షలు పలికింది?6 రూ.ల గుడ్డు.. వేలంలో 2.26 లక్షలు పలికింది?Eeg{#}Egg;Mosque;Manam;mediaWed, 17 Apr 2024 15:30:00 GMTప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో వాలిపోతుంది. దీంతో కూర్చున్న చోటు నుంచి ప్రపంచాన్ని మొత్తం చుట్టెయ్యా గలుగుతున్నాడు మనిషి.  అయితే ఇంటర్నెట్ అనే మాయలో మునిగి తేలుతూ ఉన్నాడు అని విషయం తెలిసిందే. ఇకపోతే ఇలా సోషల్ మీడియాలో కి ప్రతిరోజు ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.


 ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. వామ్మో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు కూడా. ఇలాంటి తరహా ఘటన ఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ మనం మాట్లాడుకోబోయేది దేని గురించచో తెలుసా ఏకంగా ఒక కోడి గుడ్డు గురించి. సాధారణంగా గుడ్డు ధర ఎంత ఉంటుందంటే.. ₹5 నుంచి ఆరు రూపాయల వరకు ఉంటుంది అని చెబుతారు. ఒకవేళ నాటుకోడి గుడ్డి అయితే 10 నుంచి 15 రూపాయల వరకు ధర ఉంటుంది అంటారు. ఇలా కేవలం 6 రూపాయల ధర మాత్రమే ఉండే కోడిగుడ్లు.. ఇక్కడ వేలంపాటలో 2.26 లక్షల రూపాయల ధర పలికింది.


 జమ్ము కాశ్మీర్లో ఈ ఘటన జరిగింది. గుడ్డు ఇలా రికార్డు ధర పలకడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. మల్ఫోరా గ్రామంలో మసీదు నిర్మాణానికి విరాళాలు స్వీకరించగా.. ఓ వృద్ధుడు తన వంతుగా ఒక కోడి గుడ్డును ఇచ్చాడు. అయితే వచ్చిన విరాళాల వస్తువులను మసీదు కమిటీ వేలాలని ఉంచగా.. గుడ్డును ఒక వ్యక్తి 70 వేలకు పాడాడు  ఇక వేలం అలాగే కొనసాగించగా చివరికి 2.26 లక్షల పలికింది ఆ గుడ్డు. ఇలా ఆరు రూపాయలు ధర ఉండే గుట్టు 2.26 లక్షలు పలకడంతో ఇక తమ వేలంపాటను అక్కడికే ఆపేసినట్లు సదరు కమిటీ సభ్యులు చెప్పుకొచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>