MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hanuman-ott-release-disappoint-fansf5481035-cfbe-4b8a-8c4a-7c5531bb9dec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hanuman-ott-release-disappoint-fansf5481035-cfbe-4b8a-8c4a-7c5531bb9dec-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి భారీ కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్teja{#}Ram Gopal Varma;teja;Makar Sakranti;January;Evening;cinema theater;Box office;Yuva;Telugu;BEAUTY;Director;Heroine;Cinemaబుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన "హనుమాన్"..!బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన "హనుమాన్"..!teja{#}Ram Gopal Varma;teja;Makar Sakranti;January;Evening;cinema theater;Box office;Yuva;Telugu;BEAUTY;Director;Heroine;CinemaWed, 17 Apr 2024 14:03:48 GMTటాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి భారీ కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. అలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. 

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే . ఈ మూవీలోని నటనకు గాను తేజకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>