MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mammuttid39c92bd-7a34-4e9a-a14b-c7159f865566-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mammuttid39c92bd-7a34-4e9a-a14b-c7159f865566-415x250-IndiaHerald.jpgమలయాళ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన నటించిన చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. ప్రస్తుతం మముట్టి "టర్బో" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవmammutti{#}Mammootty;June;Josh;sunil;Posters;Tollywood;cinema theater;Box office;Success;Industry;Hero;Cinemaమమ్ముట్టి "టర్బో" విడుదల తేదీ వచ్చేసింది..!మమ్ముట్టి "టర్బో" విడుదల తేదీ వచ్చేసింది..!mammutti{#}Mammootty;June;Josh;sunil;Posters;Tollywood;cinema theater;Box office;Success;Industry;Hero;CinemaWed, 17 Apr 2024 12:10:09 GMTమలయాళ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన నటించిన చాలా సినిమాలు ఈ మధ్య కాలం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి .  ప్రస్తుతం మముట్టి "టర్బో" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. 

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది . మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 13క్వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మమ్ముట్టి వైట్ కలర్ లో ఉన్న షర్టును వేసుకొని ... వైట్ కలర్ లో ఉన్న  పంచే ను కట్టుకొని జీప్ పై స్టైలిష్ లుక్ లో కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.  వైషాక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మలయాళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>