MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5df7b0dc-cc60-41f1-896b-4e658f197307-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5df7b0dc-cc60-41f1-896b-4e658f197307-415x250-IndiaHerald.jpgడీజే టిల్లు సినిమాతో ఫామ్ లోకి వచ్చిన నేహా శెట్టి కి ఇప్పుడున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సిద్ధూ జొన్నలగడ్డ తో కలిసి చేసిన డీజే టిల్లు సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండడంతో యువత అంతా ఈ బ్యూటీ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ అవ్వడంతోtollywood{#}radhika;Allu Sneha;Chitram;kiran;Duvvada Jagannadham;neha shetty;Godavari River;Fidaa;BEAUTY;Heroine;Cinema;Successగ్రీన్ చీర కట్టులో సొగసైన ఫోజులతో మెరిసిపోతున్న నేహా శట్టి..!గ్రీన్ చీర కట్టులో సొగసైన ఫోజులతో మెరిసిపోతున్న నేహా శట్టి..!tollywood{#}radhika;Allu Sneha;Chitram;kiran;Duvvada Jagannadham;neha shetty;Godavari River;Fidaa;BEAUTY;Heroine;Cinema;SuccessWed, 17 Apr 2024 15:47:40 GMTడీజే టిల్లు సినిమాతో ఫామ్ లోకి వచ్చిన నేహా శెట్టి కి ఇప్పుడున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సిద్ధూ జొన్నలగడ్డ తో కలిసి చేసిన డీజే టిల్లు సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండడంతో యువత అంతా ఈ బ్యూటీ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు సైతం వరుస సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.

అలా నేహా శెట్టి చివరగా నటించిన సినిమా రూల్స్ రంజన్. కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతోపాటు కార్తికేయకి జోడిగా కూడా బెదురు లంక 2012 సినిమాలో సైతం నటించిన ఈమె ఇప్పుడు విశ్వక్సేన్ కి జోడి  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాలో సైతం కీలక పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో స్నేహ  క్యమియో రోల్ లో కనిపించింది. దీంతో మరొకసారి సోషల్ మీడియాలో ఇప్పుడు రాధిక అన్న పేరు ట్రెండింగ్ లో ఉంది.

రాధిక అక్క అంటూ ఈ ముద్దుగుమ్మని పిలుస్తూ ఉంటారు ఆమె అభిమానులు. టిల్లు స్క్వేర్ చిత్రంలో కథకి ఆమె పాత్రని బాగానే లింక్ చేశారు. ఈ చిత్రం చూస్తేనే ఆమె ఎలాంటి కామియో రోల్ చేసిందో అర్థం అవుతుంది. ఇటీవల జరిగిన టిల్లు స్క్వేర్ చిత్ర సక్సెస్ మీట్ లో కూడా నేహా శెట్టి మెరిసింది. నేహా శెట్టి ఎక్కడ కనిపించినా గ్లామర్ తో హైలైట్ అవుతోంది. తాజాగా నేహా శెట్టి ఆకర్షించే చీరలో మెరిసింది. గ్రీన్ డిజైనర్ శారీలో నేహా శెట్టి ఎంతో వయ్యారంగా ఫోజులు ఇచ్చింది. నేహా శెట్టి బ్యూటిఫుల్ లుక్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>