MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda717cc55-5bee-4fa1-aa48-51ed8eeb6cde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda717cc55-5bee-4fa1-aa48-51ed8eeb6cde-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఎంత కష్టపడ్డా కూడా కొంతమందికి అసలు అవకాశాలు దొరకవు. కొంతమందికి చిన్న చిన్న అవకాశాలు దొరుకుతాయి. కానీ కొంతమందికి ఏమాత్రం అనుకోకుండానే అదృష్టం వరిస్తుంది. అలా వాళ్ళు పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఆ నటీనటులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొందరికి చిన్న అవకాశాలు వచ్చినా కూడా కొందరికి మాత్రం పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయి. అలా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయింది. అందులో పాల్గొన్న వారిలో కొంతమందికి tollywood{#}rahul;siri;Bigboss;Rahul Sipligunj;Jawaan;Dalapathi;Oscar;House;Kollywood;media;bollywood;Joseph Vijay;Telugu;BEAUTY;Heroబంపర్ ఆఫర్ కొట్టేసిన రతిక.. ఏకంగా ఆ స్టార్ హీరో తో రొమాన్స్..!?బంపర్ ఆఫర్ కొట్టేసిన రతిక.. ఏకంగా ఆ స్టార్ హీరో తో రొమాన్స్..!?tollywood{#}rahul;siri;Bigboss;Rahul Sipligunj;Jawaan;Dalapathi;Oscar;House;Kollywood;media;bollywood;Joseph Vijay;Telugu;BEAUTY;HeroWed, 17 Apr 2024 13:10:00 GMTసినీ ఇండస్ట్రీలో ఎంత కష్టపడ్డా కూడా కొంతమందికి అసలు అవకాశాలు దొరకవు. కొంతమందికి  చిన్న చిన్న అవకాశాలు దొరుకుతాయి. కానీ కొంతమందికి ఏమాత్రం అనుకోకుండానే అదృష్టం వరిస్తుంది. అలా వాళ్ళు పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఆ నటీనటులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొందరికి చిన్న అవకాశాలు వచ్చినా కూడా కొందరికి మాత్రం పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయి. అలా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయింది. అందులో పాల్గొన్న వారిలో కొంతమందికి మంచి అవకాశాలు వచ్చాయి.

ఇక ఆ హౌస్ లోకి వెళ్లి వచ్చిన సింగర్ రాహుల్ సిప్లి గంజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఆస్కార్ వరకు వెళ్లి వచ్చాడు రాహుల్ సిప్లింగ్. ఈ మధ్యకాలంలో నటి సిరి హనుమంతు సైతం బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఇప్పుడు అలాంటి ఒక అవకాశం  దక్కించుకుంది రతిక. సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచిది గుర్తింపుని తెచ్చుకుని ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలా షో నుండి బయటకు వచ్చిన తర్వాత పలు సినిమాలో నటించే అవకాశాన్ని తెచ్చుకుంది.. తాజాగా ఆమె జాక్ పాట్ ఆఫర్ కొట్టేసింది అన్న వార్త వైరల్ గా మారింది. ఆమె ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో కీలకపాత్రకోసం సెలక్ట్ అయ్యిందని తెలుస్తోంది. సిరీ హనుమంత్ షారుఖ్ సినిమాలో నటిస్తే రతిక రోజు విజయ్ సినిమాలో నటించబోతుందట .దీనికి సంబంధించిన న్యూస్ కొలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .  విజయ్ దళపతి సినిమాలో ఛాన్స్ అంటే అంత ఈజీ కాదు.. చిన్న చిన్న నటులకు ఇలా మంచి పాత్ర రావాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ లక్కీ లాటరీ రతికకు దొరికింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>