MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-explores-new-ventures9278cadd-4d73-4473-9f2e-41b01dbcde81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-explores-new-ventures9278cadd-4d73-4473-9f2e-41b01dbcde81-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి నాగచైతన్య ప్రస్తుతం తండాల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ మూవీకి చందు మండేటి దర్శకత్వం వహిస్తూ ఉండగా సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఇక తమిళ నటుడు ఆడుకాలం నరేన్, చరణ్‌దీప్ మరియు మహేష్ ఆచంట ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది ఇకపోతే గతంలో నాగచైతన్య చందు మండేటి కాంబోలchaithu{#}Naga Chaitanya;Allu Aravind;chandu;devi sri prasad;geetha;karthikeya;kartikeya;Savyasachi;Sai Pallavi;Love Story;Blockbuster hit;Audience;Yuva;Tamil;October;Telugu;Cinema"తండెల్" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఇదే..!"తండెల్" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఇదే..!chaithu{#}Naga Chaitanya;Allu Aravind;chandu;devi sri prasad;geetha;karthikeya;kartikeya;Savyasachi;Sai Pallavi;Love Story;Blockbuster hit;Audience;Yuva;Tamil;October;Telugu;CinemaTue, 16 Apr 2024 23:16:52 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి నాగచైతన్య ప్రస్తుతం తండాల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ మూవీకి చందు మండేటి దర్శకత్వం వహిస్తూ ఉండగా సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు.

ఇక తమిళ నటుడు ఆడుకాలం నరేన్, చరణ్‌దీప్ మరియు మహేష్ ఆచంట ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది ఇకపోతే గతంలో నాగచైతన్య చందు మండేటి కాంబోలో సవ్యసాచి ప్రేమ అనే రెండు మూవీలు రూపొందాయి ఈ రెండు మూవీలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచాయి అయినప్పటికీ కార్తికేయ టు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడం ఇందులో నాగచైతన్య హీరోగా కనిపించడం ఉండడంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఒక చిన్న వీడియోని విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ తాజా షెడ్యూల్ "బీ హెచ్‌ ఈ ఎల్‌" లో ఏర్పాటు చేసిన జైలు సెట్ లో చిత్రీకరణ జరిగింది. తదుపరి షెడ్యూల్ మే 2 న ప్రారంభమై మే 18 వరకు కొనసాగుతుందట. కాగా ఈ మూవీ ని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. గతంలో నాగ చైతన్య , సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ మూవీ రూపొందింది. ఇందులో వీరిద్దరి జంటకు మంచి ప్రశంసలు వచ్చాయి. మరి తండెల్ మూవీ లో వీరి జంట ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>