MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna9afa1af5-a5c7-4256-a359-271b215029f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna9afa1af5-a5c7-4256-a359-271b215029f2-415x250-IndiaHerald.jpgతెలుగు, తమిళ పరిశ్రమలలో టాప్ హీరోయిన్ గా చాలా సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. హ్యాపీ డేస్ మూవీ ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును ఈ బ్యూటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కడం ... అలాగే ఈమె నటించిన చాలా శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలంలో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ స్థాయికి వెళ్లిపోయింది. అలాంటి సమయంలోనే ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ tamanna{#}tamannaah bhatia;Kollywood;Kick;Happy days;Heroine;BEAUTY;Box office;Tollywood;Telugu;Tamil;Cinemaఫుల్ జోష్ చూపిస్తున్న తమన్నా... సినిమాలపరంగా... అందాల్లోనూ..?ఫుల్ జోష్ చూపిస్తున్న తమన్నా... సినిమాలపరంగా... అందాల్లోనూ..?tamanna{#}tamannaah bhatia;Kollywood;Kick;Happy days;Heroine;BEAUTY;Box office;Tollywood;Telugu;Tamil;CinemaTue, 16 Apr 2024 22:45:30 GMTతెలుగు, తమిళ పరిశ్రమలలో టాప్ హీరోయిన్ గా చాలా సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. హ్యాపీ డేస్ మూవీ ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును ఈ బ్యూటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కడం ... అలాగే ఈమె నటించిన చాలా శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలంలో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ స్థాయికి వెళ్లిపోయింది.

అలాంటి సమయంలోనే ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా వరుస అవకాశాలు దక్కాయి. అక్కడ కూడా మంచి విజయాలను అందుకొని చాలా తక్కువ సమయంలో కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఇలా తెలుగు , తమిళ సినీ పరిశ్రమలలో చాలా కాలం క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించిన ఈ బ్యూటీ ఇప్పటికీ కూడా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ బిజీగా ముందుకు సాగిస్తుంది.

కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా యంగ్ ఏజ్ లో కూడా ఆరబోయని స్థాయిలో కొన్ని సినిమాల్లో ఈ బ్యూటీ ఈ వయసులో తన అందాలను ఆరబోస్తూ కొర్రకారుకు మంచి కిక్ నీ ఎక్కిస్తోంది. తాజాగా ఈమె "అరుణ్మనై 4" అనే తమిళ సినిమాలో కీలక పాత్రలు నటించింది. ఈ మూవీ తెలుగులో "బాక్" అనే పేరుతో విడుదల కానుంది. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితం ఓ పాటను విడుదల చేయగా అందులో తమన్నా తన అందాలతో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించింది. ఇలా తమన్నా ఈ వయసులో వరస సినిమాల ఆఫర్ లను అందుకోవడం మాత్రమే కాకుండా తన అందాలతో కూడా యూత్ కి మంచి కిక్ నీ ఎక్కిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>