Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-24483e28-0b0c-4852-971d-e5541f313c36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-24483e28-0b0c-4852-971d-e5541f313c36-415x250-IndiaHerald.jpg2024 ఐపిఎల్ సీజన్ లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇక ఆ జట్టు మాజీ కెప్టెన్, సీనియర్ మహేంద్ర సింగ్ ధోని సలహాలు సూచనలతో ఇక సారధ్యంలో మెలకువలను నేర్చుకుంటూ జట్టుకు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొడుతున్నాడు. కాగా ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ నాలుగింటిలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుCricket {#}Champion;MS Dhoni;Chennai;media;IndianCSK లోకి పుజారా.. వైరల్ గా మారిన పోస్ట్?CSK లోకి పుజారా.. వైరల్ గా మారిన పోస్ట్?Cricket {#}Champion;MS Dhoni;Chennai;media;IndianMon, 15 Apr 2024 20:45:00 GMT2024 ఐపిఎల్ సీజన్ లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్  జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇక ఆ జట్టు మాజీ కెప్టెన్, సీనియర్ మహేంద్ర సింగ్ ధోని సలహాలు సూచనలతో ఇక సారధ్యంలో మెలకువలను నేర్చుకుంటూ జట్టుకు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొడుతున్నాడు. కాగా ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ నాలుగింటిలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.


 అయితే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న అందరూ ఆటగాళ్లు కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఒక ఇండియన్ సీనియర్ ప్లేయర్ రాబోతున్నాడట. ఇటీవల సీనియర్ ప్లేయర్ పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. ఆయన పెట్టిన పోస్ట్ కు ఇదే అర్థం అంటూ ఇక సోషల్ మీడియా జనాలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ సీనియర్ ప్లేయర్ ఎవరో కాదు చతేశ్వర పూజార.


 అయితే గతంలో చటేశ్వర పూజార ఐపీఎల్లో కొన్ని సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడారు. కానీ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే పేరున్న పూజార ఆ తర్వాత ఐపీఎల్లో చోటు కోల్పోయారు. తర్వాత ఏ టీం కూడా అతని పట్టించుకోలేదు. కాగా ఇప్పుడు మళ్లీ అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నారా అంటే అతను పెట్టిన పోస్ట్ మాత్రం ఇదే చర్చకు దారి తీసింది. supper kings హ్యాష్ ట్యాగ్  తో ఈ సీజన్లో మీతో చేరేందుకు ఎదురుచూస్తున్న అని ఒక పోస్ట్ పెట్టాడు పూజారా. దీంతో పూజారా మరోసారి అటు చెన్నైకి ఆడతారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. లేదంటే ఏదైనా వాణిజ్య  ప్రకటన కోసం ఇలాంటి పోస్ట్ పెట్టారు అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>