MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి విడుదల అయిన సినిమా టీజర్ లలో ఎక్కువ సమయం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగిన టాప్ 5 టీజర్ లు అవి అనే విషయాన్ని తెలుసుకుందాం. పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ ను కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమా టీజర్ విడుదల అయిన తర్వాత 138 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి మొదటి స్థానంలో నిలిచింది. జై లవకుశ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరaa{#}Shruti Haasan;koratala siva;Lavakusa;mahesh babu;sukumar;nithya menon;Samantha;Bobby;you tube;Jr NTR;anil ravipudi;rashmika mandanna;Industries;Telugu;Heroine;Allu Arjun;Pawan Kalyan;Hero;Cinemaఎక్కువ సమయం యూట్యూబ్లో ట్రెండింగ్లో కొనసాగిన టాప్ 5 తెలుగు టీజర్లు ఇవే..!ఎక్కువ సమయం యూట్యూబ్లో ట్రెండింగ్లో కొనసాగిన టాప్ 5 తెలుగు టీజర్లు ఇవే..!aa{#}Shruti Haasan;koratala siva;Lavakusa;mahesh babu;sukumar;nithya menon;Samantha;Bobby;you tube;Jr NTR;anil ravipudi;rashmika mandanna;Industries;Telugu;Heroine;Allu Arjun;Pawan Kalyan;Hero;CinemaMon, 15 Apr 2024 22:58:00 GMTఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి విడుదల అయిన సినిమా టీజర్ లలో ఎక్కువ సమయం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగిన టాప్ 5 టీజర్ లు అవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ ను కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమా టీజర్ విడుదల అయిన తర్వాత 138 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి మొదటి స్థానంలో నిలిచింది.

జై లవకుశ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 137 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి 2 వ స్థానంలో నిలిచింది.

జనతా గ్యారేజ్ : జూనియర్ ఎన్టీఆర్ హీరో గా సమంత , నిత్యా మీనన్ హీరోయిన్ లుగా ... కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ 134 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి 3 వ స్థానంలో నిలిచింది.

సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ 123 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి 4 వ స్థానంలో నిలిచింది.

కాటమ రాయుడు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ టీజర్ విడుదల అయిన 129 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి 5 వ స్థానంలో నిలిచింది.

ఇలా ఈ ఐదు సినిమాల టీజర్ లు ఇప్పటి వరకు యూట్యూబ్ లో అత్యంత ఎక్కువ సమయం టాప్ ట్రెండింగ్ లో కొనసాగిన టీజర్ ల లిస్ట్ లో టాప్ 5 స్థానాలలో నిలిచాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>