MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali859811e6-f58b-44b1-9372-9b530d0a3397-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali859811e6-f58b-44b1-9372-9b530d0a3397-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. దానితో చాలా సంవత్సరాల పాటు ఈమె తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం పరవాలేanjali{#}anjali;GEUM;October;Seethamma Vakitlo Sirimalle Chettu;Pawan Kalyan;september;media;Beautiful;Ram Charan Teja;Red;shankar;cinema theater;Hero;BEAUTY;Tollywood;Cinemaరెడ్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో అందాల ప్రదర్శనతో రెచ్చగొడుతున్న అంజలి..!రెడ్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో అందాల ప్రదర్శనతో రెచ్చగొడుతున్న అంజలి..!anjali{#}anjali;GEUM;October;Seethamma Vakitlo Sirimalle Chettu;Pawan Kalyan;september;media;Beautiful;Ram Charan Teja;Red;shankar;cinema theater;Hero;BEAUTY;Tollywood;CinemaMon, 15 Apr 2024 22:12:01 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. దానితో చాలా సంవత్సరాల పాటు ఈమె తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించింది. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం పరవాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లను రాబడుతూ ప్రస్తుతం థియేటర్ లలో కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే రామ్ చరణ్ ప్రకటించాడు. 

ఇలా వరుస క్రేజీ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సినిమాల్లో చాలా సందర్భాలలో తన హాట్ అందాలను ఆరబోసింది. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఈ బ్యూటీ భారీగా ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి వెరీ హాట్ యాంగిల్స్ లో తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>