Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywoodff6c9cab-546c-4a1f-88f9-4f2071eb6c32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywoodff6c9cab-546c-4a1f-88f9-4f2071eb6c32-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో వారికి సంబంధించి ఏ విషయం వెలుగులోకి వచ్చిన అది నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి ఇలాగే ఒక న్యూస్ తెగ వైరల్ గా మారిపోయింది. కోలీవుడ్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర అయింది. అయితే ఇక ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుKollywood{#}sarath kumar;sharath;varalaxmi sarathkumar;Sharrath Marar;Heroine;Girl;Kollywood;Wife;marriageవరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి.. అంత పెద్ద కూతురు ఉందా?వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి.. అంత పెద్ద కూతురు ఉందా?Kollywood{#}sarath kumar;sharath;varalaxmi sarathkumar;Sharrath Marar;Heroine;Girl;Kollywood;Wife;marriageSun, 14 Apr 2024 07:15:00 GMTసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో వారికి సంబంధించి ఏ విషయం వెలుగులోకి వచ్చిన అది నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి ఇలాగే ఒక న్యూస్ తెగ వైరల్ గా మారిపోయింది. కోలీవుడ్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర అయింది.


 అయితే ఇక ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటి కోడలుగా మారెందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. గ్యాలరిస్ట్  నికోలై సచ్ దేవ్ ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది.  ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా జరగగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే అందరికీ తెలిసిన హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది అంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకునేందుకు అభిమానులు సోషల్ మీడియాలో వెతకడం సర్వసాధారణం. వరలక్ష్మి అభిమానులకు కూడా సచ్ దేవ్ గురించి ఇలాగే సోషల్ మీడియాలో వెతికితే వారికి షాకింగ్ విషయాలు తెలిసాయ్.


 17 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సచ్ దేవ్ ని ఇప్పుడు వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతుందట. అయితే వయసులో కూడా వరలక్ష్మి ఎంతో చిన్నది అనేది తెలుస్తుంది. అంతేకాదు వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే సచ్ దేవ్ కి ఏకంగా 15 ఏళ్ల కూతురు కూడా ఉందట. అతని మొదటి భార్య పేరు కవిత. ఈమె మోడలింగ్ చేస్తూ అందాల పోటీల్లో పాల్గొంది. 2007 నుంచి 2014 వరకు రకరకాల పోటీల్లో ఆమె పాల్గొని ఫైనల్ వరకు చేరుకుంది. ఇక వీరికి పెళ్లి తర్వాత కొన్నాళ్లకే విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు పుట్టిన అమ్మాయి ఇటీవల అథ్లెటిక్స్ లో ఛాంపియన్గా కూడా మెరిసింది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 15 ఏళ్ల కూతురు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వరలక్ష్మికి ఎందుకు వచ్చిందా అనే విషయంపై చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>