MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood64cc38e2-5f13-4d56-bd3c-cc7ee6178e9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood64cc38e2-5f13-4d56-bd3c-cc7ee6178e9f-415x250-IndiaHerald.jpgహీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది ఆడియన్స్ తన సినిమా ఇబ్బందికరంగా ఉందని అన్నారు అని మళ్ళీ వాళ్లే యనిమల్ సినిమాని చూశారు అని ఈ సందర్భంగా వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల సిద్ధార్థ్ జె ఎఫ్ డబ్ల్యూ ఈవెంట్ కి వెళ్లారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ నేను చిన్న అనే సినిమా చేశాను..tollywood{#}chinna;Siddharth;Indian;Event;Audience;Director;Cinemaయానిమల్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సిద్ధార్థ్..!?యానిమల్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సిద్ధార్థ్..!?tollywood{#}chinna;Siddharth;Indian;Event;Audience;Director;CinemaSun, 14 Apr 2024 18:00:00 GMTహీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే  తాజాగా సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది ఆడియన్స్ తన సినిమా ఇబ్బందికరంగా ఉందని అన్నారు అని మళ్ళీ వాళ్లే యనిమల్ సినిమాని  చూశారు అని ఈ సందర్భంగా వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల సిద్ధార్థ్ జె ఎఫ్ డబ్ల్యూ ఈవెంట్ కి వెళ్లారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ నేను చిన్న అనే సినిమా చేశాను..

చిన్నారులపై వేధింపుల అంశంపై సినిమాలో తీసాము.. చిన్నా సినిమా ఇబ్బందికరంగా ఉంది అని ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా చెప్పలేదు.. కానీ కొంతమంది మగవాళ్ళు మాత్రం నాకు కాల్ చేసి మరీ సినిమా కాస్త ఇబ్బందికరంగా ఉందని చూడలేకపోతున్నాము అని చెప్పారు అంటూ ఈ సందర్భంగా వెల్లడించాడు సిద్ధార్థ. కానీ అలా చెప్పిన వారే యానిమల్ సినిమాను వెళ్లి చూశారు అని కేవలం నా సినిమాలు మాత్రమే వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తాయి... యానిమల్ లాంటి సినిమాలు వాళ్లకి ఇబ్బందికరంగా అనిపించదు అని చెప్పుకొచ్చాడు.

ఇది అవమానం సిగ్గుచేటు అయినా పర్వాలేదు త్వరలోనే అన్ని బాగుంటాయి అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు సిద్ధార్థ. దీంతో ప్రస్తుతం సిద్ధార్థ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సిద్దార్థ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఈ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>