SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/panjabhbc2b8d1c-4140-49af-88ae-350824464294-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/panjabhbc2b8d1c-4140-49af-88ae-350824464294-415x250-IndiaHerald.jpgఈ (ఐ పి ఎల్) సీజన్ లోకి పంజాబ్ కింగ్స్ జట్టు పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చింది. యావరేజ్ పర్ఫామెన్స్ ను అయిన ఈ జట్టు కనబరుస్తుంది అని చాలా మంది ఈ టీం అభిమానులు అనుకున్నారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఈ జట్టు పేలవమైన ప్రదర్శనను కనబరుస్తూ ఈ జట్టు యాజమాన్యానికి మాత్రమే కాకుండా అభిమానులకు కూడా పెద్దగా సంతృప్తిని కలగజేయడం లేదు. ఇలాంటి సమయం లోనే ఈ జట్టుకు మరొక పెద్ద షాక్ తగిలింది. ఈ జట్టులో మంచి క్రేజ్ కలిగిన ఆటగాలలో శిఖర్ ధావన్ ఒకరు. ఇంత మంచి క్రేజ్ కలిగిన ఈ ఆటగాడు ఈ జట్టుకు కొంత కాలం దూరంpanjabh{#}Karan Johar;sekhar;Shikhar Dhawan;Punjabపంజాబ్ కింగ్స్ కి ఎదురు దెబ్బ..!పంజాబ్ కింగ్స్ కి ఎదురు దెబ్బ..!panjabh{#}Karan Johar;sekhar;Shikhar Dhawan;PunjabSun, 14 Apr 2024 11:30:48 GMTఈ (ఐ పి ఎల్) సీజన్ లోకి పంజాబ్ కింగ్స్ జట్టు పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చింది. యావరేజ్ పర్ఫామెన్స్ ను అయిన ఈ జట్టు కనబరుస్తుంది అని చాలా మంది ఈ టీం అభిమానులు అనుకున్నారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఈ జట్టు పేలవమైన ప్రదర్శనను కనబరుస్తూ ఈ జట్టు యాజమాన్యానికి మాత్రమే కాకుండా అభిమానులకు కూడా పెద్దగా సంతృప్తిని కలగజేయడం లేదు.

ఇలాంటి సమయం లోనే ఈ జట్టుకు మరొక పెద్ద షాక్ తగిలింది. ఈ జట్టులో మంచి క్రేజ్ కలిగిన ఆటగాలలో శిఖర్ ధావన్ ఒకరు. ఇంత మంచి క్రేజ్ కలిగిన ఈ ఆటగాడు ఈ జట్టుకు కొంత కాలం దూరం కాబోతున్నాడు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా శేఖర్ ధావన్ కి గాయం తగిలింది. ఈ కాయం కాస్త పెద్దదే కావడంతో ఈయన మరో మూడు మ్యాచ్ లపాటు ఈ జట్టుకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ గాయం గనుక అప్పటివరకు కూడా తగ్గకపోయినట్లు అయితే మరో 10 రోజులు కూడా ఈయన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లు జరుగుతుంది.

అదే కాని జరిగితే ఈ సీజన్ చివరి వరకు కూడా శిఖర్ ఈ జట్టు లో ఆడే అవకాశం ఉండదు. ఇలా జరిగితే పంజాబ్ కు ఇలాంటి సమయంలో పెద్ద నష్టమే జరిగినట్లు అని చెప్పవచ్చు. ఇక శిఖర్ స్థానంలో సమ్ కరణ్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటి వరకు పంజాబ్ జట్టు ఈ సీజన్ లు 6 మ్యాచులు ఆడగా ... అందులో కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొంది నాలుగు ఇంటిలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్లు పత్రికలో చాలా కింది స్థాయిలో ఉంది. మరి ఈ జట్టు పాయింట్ల పట్టికలో పైకి రావాలి అంటే రాబోయే మ్యాచ్ లలో మంచి ఆట తీరును కనబరచావలసి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>