MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani7b2db103-004c-47f1-8553-d5e7fb954aa7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani7b2db103-004c-47f1-8553-d5e7fb954aa7-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో షారుక్ ఖాన్ ఒకరు. ఈయన సినిమాలలో నటించడానికి ఎంతో మంది నటీనటులు ఎంతో ఉత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రియమణి కూడా ఒకరు. గతంలో అనేక సార్లు ప్రియమణి , షారుక్ ఖాన్ తో నటించడం అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె మైదాన్ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా ఈమె మాట్లాడుతూ ... షారుక్ ఖాన్ ఫోన్ చేసి సినిమాలో నటిస్తావా అని అడుగుతే ఎంత పెద్ద ఆఫర్ ఉన్న దానిని వదులు కొని షారుక్ సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే గతం లోనేpriyamani{#}atlee kumar;tara;Ishtam;Chennai;Press;Jawaan;Smart phone;Industry;BEAUTY;Success;Hero;priyamani;Box office;Heroine;Cinemaషారుక్ కి సెంటిమెంట్ గా మారిన ప్రియమణి..!షారుక్ కి సెంటిమెంట్ గా మారిన ప్రియమణి..!priyamani{#}atlee kumar;tara;Ishtam;Chennai;Press;Jawaan;Smart phone;Industry;BEAUTY;Success;Hero;priyamani;Box office;Heroine;CinemaSat, 13 Apr 2024 10:30:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో షారుక్ ఖాన్ ఒకరు. ఈయన సినిమాలలో నటించడానికి ఎంతో మంది నటీనటులు ఎంతో ఉత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రియమణి కూడా ఒకరు. గతంలో అనేక సార్లు ప్రియమణి , షారుక్ ఖాన్ తో నటించడం అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె మైదాన్ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా ఈమె మాట్లాడుతూ ... షారుక్ ఖాన్ ఫోన్ చేసి సినిమాలో నటిస్తావా అని అడుగుతే ఎంత పెద్ద ఆఫర్ ఉన్న దానిని వదులు కొని షారుక్ సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చింది.

ఇకపోతే గతం లోనే ఈ బ్యూటీ షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఇందులోని ఐటమ్ సాంగ్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ వచ్చిన చాలా కాలం తర్వాత షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన జవాన్ మూవీ లో ప్రియమణి ఓ కీలకమైన పాత్రలో నటించింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయన తార , దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇలా ఇప్పటి వరకు షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన రెండు సినిమాలలో ప్రియమణి నటించగా ఆ రెండు మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మరో సారి కూడా షారుక్ తో నటించడానికి రెడీ అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ బ్యూటీ షారుక్ తో నటించిన రెండు మూవీ లు సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు షారుక్ తో నటించే అవకాశం మళ్ళీ వచ్చిన పెద్ద ఆశ్చర్యం పోవడం అవసరం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>