MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ks3c7da280-d930-42cf-85c3-66dbb58a00d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ks3c7da280-d930-42cf-85c3-66dbb58a00d6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటీమణులలో కృతి సనన్ ఒకరు. ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించిన ఈ బ్యూటీ అందులో భాగంగా చాలా సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వెండి తెరపై తన అందాల ఆరబోతతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ మధ్యవకాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ks{#}Tabu;Kareena Kapoor;kriti sanon;media;BEAUTY;Hindi;Silver;Box office;Cinemaటైట్ వైట్ కలర్ డ్రెస్ లో హాట్ యాంగిల్స్ లో రెచ్చిపోయిన ప్రతి సనన్..!టైట్ వైట్ కలర్ డ్రెస్ లో హాట్ యాంగిల్స్ లో రెచ్చిపోయిన ప్రతి సనన్..!ks{#}Tabu;Kareena Kapoor;kriti sanon;media;BEAUTY;Hindi;Silver;Box office;CinemaSat, 13 Apr 2024 08:00:00 GMTప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటీమణులలో కృతి సనన్ ఒకరు. ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించిన ఈ బ్యూటీ అందులో భాగంగా చాలా సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వెండి తెరపై తన అందాల ఆరబోతతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ మధ్యవకాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కృతి కి సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కృతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్ లలో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇక కృతి సినిమాల విషయానికొస్తే ఈమె ఈ మధ్య కాలంలోనే "క్రూ" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కృతి తో పాటు టబు , కరీనా కపూర్ కూడా ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>