MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vetri-maran3df2cd84-425f-4d82-bbb3-f64be5659e02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vetri-maran3df2cd84-425f-4d82-bbb3-f64be5659e02-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రీ మారన్ ఆఖరుగా "విడుదల పార్ట్ 1" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో తమిళ సినీ పరిశ్రమలో కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సూరి ప్రధాన పాత్రలో నటించగా... విజయ్ సేతుపతి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇక ప్రస్తుతం వేట్రి మారన్ "విడుదల పార్ట్ 2" మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే గతంలోనే వెట్రీ మారన్ , సూర్య తో వాడివాసల్ అనే మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్మెంట్ వచ్చి చాvetri maran{#}soori;vijay sethupathi;surya sivakumar;Comedian;Darsakudu;kushi;Kushi;Shiva;lord siva;India;Tamil;Director;Cinemaసూర్య "వాడివాసల్" గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన వెట్రి మారన్..!సూర్య "వాడివాసల్" గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన వెట్రి మారన్..!vetri maran{#}soori;vijay sethupathi;surya sivakumar;Comedian;Darsakudu;kushi;Kushi;Shiva;lord siva;India;Tamil;Director;CinemaSat, 13 Apr 2024 10:00:00 GMTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రీ మారన్ ఆఖరుగా "విడుదల పార్ట్ 1" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ లో తమిళ సినీ పరిశ్రమలో కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సూరి ప్రధాన పాత్రలో నటించగా... విజయ్ సేతుపతిమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు . ఇక ప్రస్తుతం వేట్రి మారన్ "విడుదల పార్ట్ 2" మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

ఇకపోతే గతంలోనే వెట్రీ మారన్ , సూర్య తో వాడివాసల్ అనే మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. దానితో వీరిద్దరి కాంబోలో వాడివాసల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే ఆసక్తి జనాల్లో నెలకొంది. ఇకపోతే తాజాగా వేట్రీ మారన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ప్రస్తుతం "విడుదల పార్ట్ 2" సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ కి సంబంధించిన పనులు అన్ని పూర్తి కాగానే సూర్య తో వాడివాసల్ మూవీ ఉంటుంది అని తెలియజేశాడు.

ఇలా ఈ దర్శకుడు అప్డేట్ ఇవ్వడంతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ కంగువా లో హీరోగా నటిస్తున్నాడు. దిశా పటానీ ఈ మూవీ లో సూర్య కి జోడిగా నటిస్తోంది. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులతో పాటు ఇండియా వ్యాప్తంగా మూవీ లవర్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే సూర్యకు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>