Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bumra0d45700d-c6e8-46a4-8253-4f2d57b899c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bumra0d45700d-c6e8-46a4-8253-4f2d57b899c6-415x250-IndiaHerald.jpgఇటీవలే ఐపిఎల్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు ఎంతలా ఎంటర్టైన్మెంట్ పంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మొదటి నుంచి బెంగళూరు టీం పై ఆదిపత్యం చెలాయించిన ముంబై ఇండియన్స్ జట్టు ఇక చివరికి విజేతగా నిలిచింది. మరీ ముఖ్యంగా అటు రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ విభాగాన్ని బుమ్రా తన యార్కర్లతో ఎలా దెబ్బ కొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను భయపెట్టేసాడు. ఏకంగా రెండు సార్లు హ్యాట్రిBumra{#}Mumbai;Mister;surya sivakumarబుమ్రా.. నా కాళ్లను పచ్చడి చేసేవాడు : సూర్య కుమార్బుమ్రా.. నా కాళ్లను పచ్చడి చేసేవాడు : సూర్య కుమార్Bumra{#}Mumbai;Mister;surya sivakumarSat, 13 Apr 2024 07:00:00 GMTఇటీవలే ఐపిఎల్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు ఎంతలా ఎంటర్టైన్మెంట్ పంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మొదటి నుంచి బెంగళూరు టీం పై ఆదిపత్యం చెలాయించిన ముంబై ఇండియన్స్ జట్టు ఇక చివరికి విజేతగా నిలిచింది. మరీ ముఖ్యంగా అటు రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ విభాగాన్ని బుమ్రా తన యార్కర్లతో ఎలా దెబ్బ కొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థి  బ్యాట్స్మెన్లను భయపెట్టేసాడు. ఏకంగా రెండు సార్లు హ్యాట్రిక్ కొట్టే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. కానీ హ్యాట్రిక్ కొట్టలేకపోయాడు. కానీ ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు జస్ ప్రీత్ బుమ్రా.


 ఈ క్రమంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక మరోవైపు బ్యాటింగ్లో మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఎంతటి విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పటి నుంచి ఇక బౌండరీలతో చెలరేగిపోయాడు. ఇక తనదైన శైలిలో మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ పంచాడు అని చెప్పాలి. అతను క్రీజు లో ఉన్నది కొంతసేపే అయినప్పటికీ విధ్వంసం ఏంటో ప్రత్యర్థి బెంగళూరు బౌలర్లకు చూపించాడు. దీంతో అతనికి బంతులు ఎక్కడ వేయాలో తెలియక బెంగళూరు బౌలర్లు తలలు పట్టుకున్నారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇలా ఆర్సిబితో మ్యాచ్లో బ్యాటింగ్ విధ్వంసం సృష్టించిన నయా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఇక ఆ జట్టు బౌలర్ బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో బుమ్రా యార్కర్లతో తన కాళ్ళను పచ్చడి చేసేవాడు అంటూ గుర్తు చేసుకున్నాడు సూర్య కుమార్  లేదంటే బ్యాట్ విరగొట్టేవాడు అంటూ చెప్పుకొచ్చాడు. మేమిద్దరం రెండుమూడేళ్లుగా కలిసి ఆడుతున్నామని.  అప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే నెట్ ప్రాక్టీస్ సమయంలో బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడు అంటే ఎంతో జాగ్రత్తగా ఉండేవాడిని అంటూ తెలిపాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>