HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/cholesterol-remove50edf669-ecdc-46f6-b51b-28b0275c452f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/cholesterol-remove50edf669-ecdc-46f6-b51b-28b0275c452f-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో చాలామంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఊబకాయం అతిపెద్ద సమస్యగా మారింది. ఇకపోతే కొలెస్ట్రాల్ రెండు రకాలు... ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే రెండవది చెడు కొలెస్ట్రాల్... మంచి కొలెస్ట్రాల వల్ల మనకు ఎటువంటి హాని కలగదు కానీ చెడు కొలెస్ట్రాల్ వల్ల హై బీపీ, ఉబకాయం, గుండె జబ్బులు , టైప్ టు డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి ఎన్నో అంతుచిక్కని రోగాలు కూడా మనల్ని వెంటాడుతాయి.. అందుకే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం చాలా అవసరం.. సాధారణంCHOLESTEROL;REMOVE{#}Cardamom;Cancer;salt;Gas Stove;Cholesterol;Coriander.;Heartకొలెస్ట్రాల్ ను కరిగించే అద్భుత ఔషధం..!కొలెస్ట్రాల్ ను కరిగించే అద్భుత ఔషధం..!CHOLESTEROL;REMOVE{#}Cardamom;Cancer;salt;Gas Stove;Cholesterol;Coriander.;HeartSat, 13 Apr 2024 06:00:00 GMTప్రస్తుత కాలంలో చాలామంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఊబకాయం అతిపెద్ద సమస్యగా మారింది. ఇకపోతే కొలెస్ట్రాల్ రెండు రకాలు... ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే రెండవది చెడు కొలెస్ట్రాల్... మంచి కొలెస్ట్రాల వల్ల మనకు ఎటువంటి హాని కలగదు కానీ చెడు కొలెస్ట్రాల్ వల్ల హై బీపీ, ఉబకాయం, గుండె జబ్బులు , టైప్ టు డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి ఎన్నో అంతుచిక్కని రోగాలు కూడా మనల్ని వెంటాడుతాయి.. అందుకే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం చాలా అవసరం.. సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బయట దొరికే జంక్ ఫుడ్ ను తీసుకోకూడదని వైద్యులు చెబుతూ ఉంటారు.. వీటితోపాటు ఇప్పుడు చెప్పబోయే ఈ డ్రింక్ తాగితే మాత్రం నిజంగా మీకు నెల రోజుల్లోనే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి..

మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని.. ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పైన గిన్నెపెట్టి అందులో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోయాలి.. అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు,  రెండు అంగుళాల దాల్చిన చెక్క,  రెండు యాలకులు వేసి 10 నుండి 12 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్ మీద మరిగించాలి.. ఆ తర్వాత కొన్ని కొత్తిమీర ఆకులు వేసి మరో రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.. కొద్దిగా చల్లారిన తర్వాత ఫిల్టర్  సహాయంతో వడకట్టి ప్రతిరోజు ఉదయం తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది... అంతేకాదు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క్రమంగా తగ్గుతుంది.. ఫలితంగా గుండె జబ్బులు దూరం అవుతాయి..

మధుమేహం,  క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను దూరం చేసుకోవడమే కాదు గుండె జబ్బులను కూడా దూరం చేయవచ్చు.  ఇక ఊబకాయం నుంచి కూడా బయటపడతారు.. జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలు కూడా దూరం అవుతాయి . కాబట్టి ఇప్పటికే మీరు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నట్లయితే ఈ డ్రింక్ ను ప్రతిరోజు తాగండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>