MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan2b345ced-321a-41a9-b402-6f84a347ffb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan2b345ced-321a-41a9-b402-6f84a347ffb8-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కళా రంగానికి చేసిన సేవలకు గాను చెన్నై కి చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఇక ఈ విషయం బయటకు రావడంతో పలువురు చరణ్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా తన బాబాయ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా చరణ్ కి తాజాగా అభినందనలు తెలియజేశాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ... గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన చరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. డాక్టరేట్ స్ఫూర్తితో చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేసి మరింత జనాదరణ పొందాలని తాను ఆcharan{#}Wales;Rangasthalam;GEUM;Chennai;Blockbuster hit;sukumar;Pawan Kalyan;kalyan;Hero;Pooja Hegde;shankar;October;India;Telugu;Cinemaరామ్ చరణ్ కు అభినందనలు తెలిపిన పవన్..!రామ్ చరణ్ కు అభినందనలు తెలిపిన పవన్..!charan{#}Wales;Rangasthalam;GEUM;Chennai;Blockbuster hit;sukumar;Pawan Kalyan;kalyan;Hero;Pooja Hegde;shankar;October;India;Telugu;CinemaSat, 13 Apr 2024 03:00:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కళా రంగానికి చేసిన సేవలకు గాను చెన్నై కి చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఇక ఈ విషయం బయటకు రావడంతో పలువురు చరణ్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా తన బాబాయ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా చరణ్ కి తాజాగా అభినందనలు తెలియజేశాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ... గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన చరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. 

డాక్టరేట్ స్ఫూర్తితో చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేసి మరింత జనాదరణ పొందాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటించాడు. ఇకపోతే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ చివరలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మూవీ తర్వాత చరణ్ "ఉప్పెన" మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ తర్వాత చరణ్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. గతంలోనే చరణ్ , సుకుమార్ కాంబో లో రంగస్థలం మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దానితో ఈ కాంబోలో తెరకెక్కబోయే నెక్స్ట్ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొనే అవకాశం చాలా వరకు ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>