MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sreeleela-gravitating-towards-tamil-cinema53153c4f-b50b-497d-9951-86d91374e319-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sreeleela-gravitating-towards-tamil-cinema53153c4f-b50b-497d-9951-86d91374e319-415x250-IndiaHerald.jpgరోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్రీ లీల మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి తెలుగులో అవకాశాలు దక్కాయి. అందులో ఈమె నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ బ్యూటీ ఆఖరుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో మాత్రమే కాకుంsreeleela{#}mahesh babu;sree;Guntur;marriage;Tollywood;Box office;Telugu;BEAUTY;Cinemaఆ విషయంలో టాలీవుడ్ హీరోలు గ్రేట్... శ్రీ లీలా..!ఆ విషయంలో టాలీవుడ్ హీరోలు గ్రేట్... శ్రీ లీలా..!sreeleela{#}mahesh babu;sree;Guntur;marriage;Tollywood;Box office;Telugu;BEAUTY;CinemaFri, 12 Apr 2024 14:31:00 GMTరోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్రీ లీల మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి తెలుగులో అవకాశాలు దక్కాయి. అందులో ఈమె నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ బ్యూటీ ఆఖరుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

\భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో మాత్రమే కాకుండా డాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని శ్రీ లీల డాన్స్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే శ్రీ లీల అద్భుతమైన డాన్సర్ అనే విషయం మనకు తెలిసిందే.

దానితో ఈమె ఎవరితో సినిమా చేసినా కానీ ఆ హీరోలు అంతా శ్రీ లీలా తో డ్యాన్స్ అంటే చాలా కష్టం. అప్పటివరకు ఎంతో ఈజీగా ఉన్న మా పని ఆమెతో డ్యాన్స్ చేయడం అనే సరికి చాలా కష్టంగా మారిపోతుంది అని చెప్పిన హీరోలు అనేక మంది ఉన్నారు. తాజాగా శ్రీ లీల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తన డాన్స్ గురించి మాట్లాడుతూ... నేను డాన్స్ బాగానే చేస్తాను.

కొంత మంది హీరోలు నాతో డాన్స్ చేయడం కష్టమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.  వారు నాతో డాన్స్ చేయడానికి కష్టపడుతున్నప్పటికీ ఫైట్ సీన్ లలో మాత్రం వారి కష్టం గ్రేట్. చాలా కష్టమైన యాక్షన్ సన్నివేశాలను కూడా అవలీలగా చేస్తూ ఉంటారు. వాటితో పోల్చినప్పుడు నా డాన్సింగ్ నాకు నథింగ్ లా అనిపిస్తుంది అని టాలీవుడ్ హీరోల గురించి ఈమె చెప్పుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>