MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shabdam-teaserf4597b4f-3b56-4ce1-93f5-1c72c7f563a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shabdam-teaserf4597b4f-3b56-4ce1-93f5-1c72c7f563a4-415x250-IndiaHerald.jpg2009లో వచ్చిన వైశాలి అనే సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు హీరో ఆది పినిశెట్టి.. ఈ సినిమా నాచురల్ థ్రిల్లర్గా అప్పట్లో ఒక ట్రెండును కూడా సెట్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు వారి కాంబినేషన్లో శబ్దం అనే సినిమా రాబోతున్నది. ఈ సినిమా కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్గా రావడానికి సిద్ధమయ్యింది.. ఎన్ భానుప్రియ శివ సహా నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ లాంచ్ చేయడం జరిగింది. హీరో వెంకటేష్ చేతుల మీదుగా ఈ టీజర్ ని లాంచ్ చేశారు. ఆది పినిశెట్టి ఒక హంటెడ్ హౌస్ వద్ద కొన్SHABDAM;TEASER{#}Rajiv Menon;aadhi;thaman s;Lakshmi Devi;Varsham;Chitram;Shiva;lord siva;Horror;Mumbai;House;Hero;Cinemaటీజర్: శబ్దం టీజర్ తోనే భయపెడుతున్న ఆది పినిశెట్టి..!టీజర్: శబ్దం టీజర్ తోనే భయపెడుతున్న ఆది పినిశెట్టి..!SHABDAM;TEASER{#}Rajiv Menon;aadhi;thaman s;Lakshmi Devi;Varsham;Chitram;Shiva;lord siva;Horror;Mumbai;House;Hero;CinemaFri, 12 Apr 2024 20:23:14 GMT2009లో వచ్చిన వైశాలి అనే సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు హీరో ఆది పినిశెట్టి.. ఈ సినిమా నాచురల్ థ్రిల్లర్గా అప్పట్లో ఒక ట్రెండును కూడా సెట్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు వారి కాంబినేషన్లో శబ్దం అనే సినిమా రాబోతున్నది. ఈ సినిమా కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్గా రావడానికి సిద్ధమయ్యింది.. ఎన్ భానుప్రియ శివ సహా నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ లాంచ్ చేయడం జరిగింది. హీరో వెంకటేష్ చేతుల మీదుగా ఈ టీజర్ ని లాంచ్ చేశారు.


ఆది పినిశెట్టి ఒక హంటెడ్ హౌస్ వద్ద కొన్ని విచిత్రమైన సంఘటనలను చూసినట్టుగా ఈ టీజర్ లో చూపించారు ఇందులో కొన్ని విచిత్రమైన శబ్దాలను కూడా రికార్డు చేసినట్లుగా కనిపిస్తోంది. అసలు విషయాలను రివీల్ చేయకుండా టీజర్ లోనే సినిమాలోని ప్రముఖ నటీనటులందరినీ కూడా ఇందులో చూపించారు. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో తన పాత్రలో చాలా కొత్తగా కనిపించబోతున్నారు. ఆత్మలకు సంబంధించిన కథతో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.


బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను  థమన్ అందించారు. ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ చిత్రంలోని మ్యూజిక్ చాలా కీలకంగా ఉంటుంది. ఇది థమన్ కు ఒక ఛాలెంజింగ్ అని కూడా చెప్పవచ్చు. వైశాలి లో ఎక్కువగా వర్షం , ఆత్మ కనెక్షన్ సన్నివేశాలు చూపించారు.. అయితే ఇందులో శబ్దం తో ఆత్మల కనెక్షన్ ఉన్నట్టుగా చూపించారు.. చాలా సన్నివేశాలు పర్వతాలు మరియు పర్యటక ప్రాంతాలలో తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ముంబై మున్నార్ చెన్నైలోని అనేక ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ చేసినట్టుగా తెలుస్తోంది.అలాగే ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా 120 ఏళ్ల నాటి ఒక లైబ్రరీ సెట్ ను కూడా నిర్మించారు. ఇందులో సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రాజీవ్ మీనన్ తదితరులు నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>