Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socilastars-lifestylee2db2f48-3e5c-4bb5-96c1-e93456baf7b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socilastars-lifestylee2db2f48-3e5c-4bb5-96c1-e93456baf7b6-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగానటిస్తున్న లేటెస్ట్ మూవీ”రాజాసాబ్”.. ఈ మూవీని డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.మొదట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంతా షాక్ అయ్యారు.పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మారుతీ డైరెక్షన్ లో సినిమా చేయడం ఏంటని అంతా అనుకున్నారు.వీరి కాంబో పై ఎన్ని రూమర్స్ వచ్చినా పట్టించుకోకుండా మారుతీ ప్రభాస్ సినిమాను సెట్స్పైకి తీసుకువచ్చాడు.ఆ తర్వాత ఒక్కొక్కొ అప్డేట్ వదులుతూ ఈ సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. టైటిల్, ఫస్ట్ లుక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై బజ్#socilastars lifestyle{#}Prabhas;maruti;Graphics;Comedy;Mass;Hero;Audience;Director;Cinema;Indiaరాజాసాబ్ : ప్రభాస్ తో మారుతీ సరికొత్త ప్రయోగం..!!రాజాసాబ్ : ప్రభాస్ తో మారుతీ సరికొత్త ప్రయోగం..!!#socilastars lifestyle{#}Prabhas;maruti;Graphics;Comedy;Mass;Hero;Audience;Director;Cinema;IndiaFri, 12 Apr 2024 19:54:12 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ”రాజాసాబ్”.. ఈ మూవీ ని డైరెక్టర్ మారుతి దర్శకత్వం లో తెరకెక్కిస్తున్నారు.మొదట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంతా షాక్ అయ్యారు.పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మారుతీ డైరెక్షన్ లో సినిమా చేయడం ఏంటని అంతా అనుకున్నారు.వీరి కాంబో పై ఎన్ని రూమర్స్ వచ్చినా పట్టించుకోకుండా మారుతీ ప్రభాస్ సినిమా ను సెట్స్ పైకి తీసుకువచ్చాడు.ఆ తర్వాత  ఒక్కొక్కొ అప్డేట్ వదులుతూ ఈ సినిమా పై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. టైటిల్, ఫస్ట్ లుక్  అప్డేట్స్ ఇస్తూ సినిమా పై బజ్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు.. అయితే ఈ సినిమా జానర్ ఏంటీ అనేది ఇప్పటికి సరైన క్లారిటీ లేదు. అయితే మారుతి సినిమాలంటే కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రభాస్ తో కామెడీ మూవీ చేస్తున్నాడేమో అని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా రాజాసాబ్ నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది.

ఈ చిత్రాన్ని మారుతి విజువల్ ఫీస్ట్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడని సమాచారం..ఈ మూవీ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ఊర మాస్ గా కనిపించారు.. ఇక ప్రభాస్ లుక్ చూసి ఇది పూర్తి ఎంటర్టైన్మెంట్ మూవీ అని అంతా భావించారు.కానీ ఈ సినిమా తో మారుతి కొత్త ప్రయోగం చేయబోతున్నాడని తెలుస్తుంది.ఈ సినిమా కు హారర్ జానర్ టచ్ చేస్తున్నట్లు సమాచారం.. వినోదాత్మకంగా సాగుతూనే మధ్యలో మధ్యలో హారర్ తో భయపెట్టనున్నట్లు సమాచారం.ఇందుకోసం 'రాజాసాబ్' లో గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వంటి టెక్నికల్ ఎలిమెంట్స్ ను జోడించి ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడని సమాచారం.ఈ మూవీ సెకండ్ హాఫ్ ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుందని ప్రేక్షకులు అంతా థ్రిల్ అవుతారని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>