MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naa-saami-ranga-closing-bo-flop23aac78b-0b1e-468d-887a-9a601b74c738-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naa-saami-ranga-closing-bo-flop23aac78b-0b1e-468d-887a-9a601b74c738-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా "నా సామి రంగ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాకి ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆశగా రంగనాథ్ , నాగార్జున కు జోడిగా నటించింది. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలలో నటించగా ... ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాకnag{#}m m keeravani;ranganath;Raj Tarun;Oscar;Makar Sakranti;Joseph Vijay;allari naresh;Beautiful;Music;Akkineni Nagarjuna;television;Success;cinema theater;king;King;Box office;Cinema"నా సామి రంగ" కి ఫస్ట్ టైం వచ్చిన టిఆర్పి రేటింగ్ ఇదే..!"నా సామి రంగ" కి ఫస్ట్ టైం వచ్చిన టిఆర్పి రేటింగ్ ఇదే..!nag{#}m m keeravani;ranganath;Raj Tarun;Oscar;Makar Sakranti;Joseph Vijay;allari naresh;Beautiful;Music;Akkineni Nagarjuna;television;Success;cinema theater;king;King;Box office;CinemaFri, 12 Apr 2024 12:37:21 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా "నా సామి రంగ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాకి ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆశగా రంగనాథ్ , నాగార్జున కు జోడిగా నటించింది. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో కీలకమైన పాత్రలలో నటించగా ... ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇకపోతే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా భాగానే ఆకట్టుకుంది. ఇలా ధియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయ్యింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను "స్టార్ మా" సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ సంస్థ వారు ప్రచారం చేయగా మొదటి సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 8.08 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు మంచి "టీ ఆర్ పి" రేటింగ్ దక్కింది అని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ సినిమా ధియేటర్ "ఓ టి టి" ప్రేక్షకులను మాత్రమే కాకుండా బుల్లి తెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>