SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/even-virat-kohli-cant-do-it1863b3f0-e00b-4bbe-a0e2-57c600f846fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/even-virat-kohli-cant-do-it1863b3f0-e00b-4bbe-a0e2-57c600f846fc-415x250-IndiaHerald.jpgఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో అత్యంత పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్న జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ టీం ప్రతిసారి లాగానే ఈ సారి కూడా మంచి అంచనాల నడుమ సీసన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి ఒకటి , రెండు మ్యాచ్ లలో పర్వాలేదు అనే పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జట్టు ఇప్పుడు మాత్రం మరి దిగజారిపోయిన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను అసంతృప్తికి గురి చేస్తుంది. ఈ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లను ఆడింది. అందులో కేవలం ఒకే దాంట్లో గెలిచి ఐదింటిలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్లు పట్టికలో కrcb{#}Bari;Indian;Mumbai"RCB" ఓటములకు వారే కారణమా..?"RCB" ఓటములకు వారే కారణమా..?rcb{#}Bari;Indian;MumbaiFri, 12 Apr 2024 12:07:25 GMTఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో అత్యంత పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్న జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ టీం ప్రతిసారి లాగానే ఈ సారి కూడా మంచి అంచనాల నడుమ సీసన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి ఒకటి , రెండు మ్యాచ్ లలో పర్వాలేదు అనే పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జట్టు ఇప్పుడు మాత్రం మరి దిగజారిపోయిన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను అసంతృప్తికి గురి చేస్తుంది.

ఈ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లను ఆడింది. అందులో కేవలం ఒకే దాంట్లో గెలిచి ఐదింటిలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్లు పట్టికలో కింది నుండి 2 వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ టీం ప్లే ఆప్స్ కి వెళ్ళాలి అంటే ఏడు మ్యాచ్ లను గెలవాల్సి ఉంది. ఈ జట్టు ఆడవలసిన మ్యాచులు 8 ఉన్నాయి. దానితో ఇప్పటి నుండి అద్భుతమైన పర్ఫామెన్స్ ను కనబరిస్తే తప్ప ఆర్సిబి ప్లే ఆప్స్ కి వెళ్లలేదు.

ఇకపోతే ఈ జట్టు ఇంత పేలవమైన ప్రదర్శనను కనపరచడానికి ప్రధాన కారణం ఈ జట్టు బౌలర్లే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఎందుకు అంటే ... ఇప్పటి వరకు ఆర్సిబి ఆడిన మ్యాచ్ లలో బ్యాటింగ్ విభాగంలో ఈ టీం మంచి పర్ఫామెన్స్ ను కనబరిస్తుంది. దాదాపుగా ప్రతి మ్యాచ్ లోనూ 200 పరుగులకు దగ్గరగా స్కోర్ చేస్తుంది.

అలా బారి టార్గెట్ ను ఆపోజిట్ టీం కు ఇచ్చినప్పటికీ ఈ జట్టు బౌలర్లు మాత్రం దాదాపు పది , అంతకు మించిన ఎకానమీతో పరుగులు ఇస్తున్నారు. నిన్న బెంగుళూరు , ముంబై తో తలపడింది. ఇందులో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగులు చేయగా ఆ తర్వాత ముంబై కేవలం 15.3 ఓవర్లలోనే 199 పరుగులు చేసి ఈ జట్టుపై విజయం సాధించింది. ఇలా ఈ బట్టు వరస ఓటములకి కారణం ఈ జట్టు బౌలింగ్ ప్రదర్శనే అని కొందరు అభిప్రాయపడుున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>