Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle9d643691-f68a-4fd9-bfef-66ee6d05cc3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle9d643691-f68a-4fd9-bfef-66ee6d05cc3d-415x250-IndiaHerald.jpgరౌడీ హీరో విజయ్ దేవరకొండ-డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వస్తుంది.ఫ్యామిలీ స్టార్ మూవీకి గత ఆరో రోజున అన్ని ఏరియాలు కలుపుకుని కేవలం రూ. 42 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. గత ఐదు రోజులుగా చూస్తే ఆరో రోజున మాత్రం కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి.ఈ మూవీకి ఐదో రోజున రూ. 1.12 కోట్లు రాగా నాలుగో రోజున రూ. 45 లక్షలు వచ్చాయి. ఇప్పుడు 6వ రోజున కేవలం 42 లక్షలు మాత్రమే వచ్చాయి#socialstars lifestyle{#}Blockbuster hit;Audience;kushi;Kushi;vijay deverakonda;parasuram;Hero;Joseph Vijay;Telugu;Cinemaతగ్గుతున్న "ఫ్యామిలీ స్టార్" కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే..?తగ్గుతున్న "ఫ్యామిలీ స్టార్" కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే..?#socialstars lifestyle{#}Blockbuster hit;Audience;kushi;Kushi;vijay deverakonda;parasuram;Hero;Joseph Vijay;Telugu;CinemaThu, 11 Apr 2024 14:41:54 GMTరౌడీ హీరో విజయ్ దేవరకొండ-డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో  వచ్చిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వస్తుంది.ఫ్యామిలీ స్టార్ మూవీకి గత ఆరో రోజున అన్ని ఏరియాలు కలుపుకుని కేవలం రూ. 42 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. గత ఐదు రోజులుగా చూస్తే ఆరో రోజున మాత్రం కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి.ఈ మూవీకి ఐదో రోజున రూ. 1.12 కోట్లు రాగా నాలుగో రోజున రూ. 45 లక్షలు వచ్చాయి. ఇప్పుడు 6వ రోజున కేవలం 42 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు 6 రోజులకు రూ. 8.67 కోట్ల షేర్ కలెక్షన్స్‌తోపాటు రూ. 15.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.అలాగే ఫ్యామిలీ స్టార్ మూవీ గత ఆరు రోజుల్లో ఓవర్సీస్ లో 4.65 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 14.42 కోట్ల షేర్ కలెక్షన్స్, 27.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయినట్లు సమాచారం.

ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఇంకా 29.58 కోట్లు రావాల్సి ఉంది. అయితే, ఈ టార్గెట్ సినిమాకు పెద్దగానే కనిపిస్తోంది. మరోవైపు టిల్లు స్క్వేర్ సినిమా ఫ్యామిలీ స్టార్ కు  గట్టి పోటీ ఇస్తుంది. మరి ఆ సినిమా పోటీని తట్టుకుని ఫ్యామిలీ స్టార్ 29 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ అన్నికోట్లు కలెక్ట్ కాకుంటే విజయ్ దేవరకొండకు మరోసారి ప్లాప్ ఎదురైనట్లే అని తెలుస్తుంది.లైగర్ తరువాత చేసిన ఖుషి సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ పరిస్థితి కూడా అలానే ఉంది.. దీనితో విజయ్ దేవరకొండ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>