MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9b7104cd-036e-43c9-8232-8a696cff6475-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9b7104cd-036e-43c9-8232-8a696cff6475-415x250-IndiaHerald.jpgవిడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ వసులు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.49 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి విడుదల అయిన 16 వ రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో మొదటి స్థానంలో నిలిచింది. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా విడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.8tollywood{#}parasuram;Rajamouli;surender reddy;v v vinayak;sye-raa-narasimha-reddy;Bahubali;Bharath Ane Nenu;Gita Govindam;Saira Narasimhareddy;Bharat Ane Nenu;Lavakusa;Devarakonda;Geetha Govindam;prasanth varma;NTR;Telugu;Khaidi.;Khaidi new;Jr NTR;Cinema;Reddy12వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 తెలుగు మూవీస్ ఇవే..!12వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 తెలుగు మూవీస్ ఇవే..!tollywood{#}parasuram;Rajamouli;surender reddy;v v vinayak;sye-raa-narasimha-reddy;Bahubali;Bharath Ane Nenu;Gita Govindam;Saira Narasimhareddy;Bharat Ane Nenu;Lavakusa;Devarakonda;Geetha Govindam;prasanth varma;NTR;Telugu;Khaidi.;Khaidi new;Jr NTR;Cinema;ReddyThu, 11 Apr 2024 14:12:00 GMTవిడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ వసులు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా విడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.49 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి విడుదల అయిన 16 వ రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో మొదటి స్థానంలో నిలిచింది.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా విడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.88 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి విడుదల అయిన 16 వ రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో 2 వ స్థానంలో నిలిచింది.

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.98 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి విడుదల అయిన 16 వ రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో 3 వ స్థానంలో నిలిచింది.

చిరంజీవి హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.95 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి విడుదల అయిన 16 వ రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో 4 వ స్థానంలో నిలిచింది.

విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం సినిమా విడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.90 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి విడుదల అయిన 16 వ రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో 5 వ స్థానంలో నిలిచింది.

తేజ సబ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా విడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో  2.48 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి విడుదల అయిన 16 వ రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో 6 వ స్థానంలో నిలిచింది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన లవకుశ సినిమా విడుదల అయిన 12 వ రోజు 2.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా... సోగ్గాడే చిన్నినాయన 2.21 కోట్లు ... భరత్ అనే నేను సినిమా 2.15 కోట్లు .... స్క్వేర్ మూవీ 2.06 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి టాప్ 10 లిస్టులో నిలిచాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>