Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebdfc6c28-83a6-41f0-a596-4ef2651542c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebdfc6c28-83a6-41f0-a596-4ef2651542c7-415x250-IndiaHerald.jpgపూజా హెగ్డే సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె హీరోయిన్గా సౌత్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు.ఇలా హీరోయిన్గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పూజా హెగ్డే అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు..ఈమెకు నటుడు నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న అనంతరం ముకుంద వంటి సినిమsocialstars lifestyle{#}Naga Chaitanya;Pooja Hegde;bollywood;media;Success;Duvvada Jagannadham;Oka Laila Kosam;Aravinda Sametha Veera Raghava;Mukunda;Cinemaఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న బుట్టబొమ్మ...!!ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న బుట్టబొమ్మ...!!socialstars lifestyle{#}Naga Chaitanya;Pooja Hegde;bollywood;media;Success;Duvvada Jagannadham;Oka Laila Kosam;Aravinda Sametha Veera Raghava;Mukunda;CinemaThu, 11 Apr 2024 10:15:00 GMTపూజా హెగ్డే సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె హీరోయిన్గా సౌత్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు.ఇలా హీరోయిన్గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పూజా హెగ్డే అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు..ఈమెకు నటుడు నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న అనంతరం ముకుంద వంటి సినిమాలలో నటించారు. అయితే దువ్వాడ జగన్నాథం సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.

సినిమా తర్వాత అరవింద సమేత అలా వైకుంటపురంలో వంటి సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి పూజ హెగ్డే నటించిన సినిమాలన్నీ వరుసగా కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇలా ఈమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోవడమే కాకుండా వచ్చిన సినిమా అవకాశాలు కూడా చేయి జారిపోవడంతో గత కొంతకాలంగా ఎలాంటి సినిమా అవకాశాలు లేకుండా పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.   ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి పూజా హెగ్డే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోషూట్లు నిర్వహిస్తూ ఉన్నారు.

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవకాశాల కోసమే పూజా హెగ్డే ఇలా భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తుంది అంటూ కూడా కామెంట్స్ లో చేశారు.   తాజాగా పొట్టి స్కర్ట్ ధరించి జాకెట్ బటన్స్ విప్పి మరి ఎద అందాలన్నింటినీ ఆరబోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ విధంగా పూజ హెగ్డే పొట్టి డ్రెస్సులో అందాలన్నింటిని ఆరబోస్తూ చాలా స్టైలిష్ గ్లామరస్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోల పై నేటిజన్స్ యథా విధిగా కామెంట్లు చేస్తున్నారు. మేడం సార్ మేడం అంతే అంటూ అలా వైకుంఠపురం సినిమాలోని డైలాగులను గుర్తు చేస్తూ మరి కామెంట్లు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>