MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani128f9631-fcab-4883-9f00-b5fdee0fa9ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani128f9631-fcab-4883-9f00-b5fdee0fa9ab-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని మరికొంత కాలంలో సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు టైటిల్ నైట్ ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ నాని కెరియర్ లో 32 వ సినిమాగా రూపొందనుండడంతో ఈ మూవీ ని "నాని 32" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వnani{#}harish shankar;sree;sujeeth;Saturday;V;Mister;Pawan Kalyan;vivek;Nani;Election;producer;Producer;Andhra Pradesh;Heroine;BEAUTY;Cinemaనాని... సుజిత్ కాంబో మూవీలో హీరోయిన్గా ఆ క్రేజీ బ్యూటీ..?నాని... సుజిత్ కాంబో మూవీలో హీరోయిన్గా ఆ క్రేజీ బ్యూటీ..?nani{#}harish shankar;sree;sujeeth;Saturday;V;Mister;Pawan Kalyan;vivek;Nani;Election;producer;Producer;Andhra Pradesh;Heroine;BEAUTY;CinemaThu, 11 Apr 2024 11:57:37 GMTనాచురల్ స్టార్ నాని మరికొంత కాలంలో సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు టైటిల్ నైట్ ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ నాని కెరియర్ లో 32 వ సినిమాగా రూపొందనుండడంతో ఈ మూవీ ని "నాని 32" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది.

ఇక ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరి కొంత కాలం లోనే పూర్తి కానుంది. ఈ సినిమా తర్వాత నాని, సుజిత్ దర్శకత్వంలో రూపొండబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ప్రస్తుతం సుజిత్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "ఓజీ" అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎలక్షన్ల అనంతరం పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

సినిమా షూటింగ్ పూర్తి కాగానే నాని , సుజిత్ కాంబోలో మూవీ స్టార్ట్ కానుంది. ఇకపోతే ప్రస్తుతం సుజిత్, నాని మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో హీరోయిన్ గా భాగ్య శ్రీ భోర్స్ ను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కి సుజిత్ కథను వినిపించగా ఆ కథ సూపర్ గా నచ్చడంతో ఈ బ్యూటీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె రవితేజ, హరీష్ శంకర్ కంబోలో పొందుతున్న మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>