MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/family-star-hits-the-silver-screen-with-a-bang19321858-da89-46e4-8eae-e9bf4cbb3d27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/family-star-hits-the-silver-screen-with-a-bang19321858-da89-46e4-8eae-e9bf4cbb3d27-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా "ది ఫ్యామిలీ స్టార్" అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో విజయ్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించగా... పరశురామ్ పెట్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు మొదటి రోజే ఘోరమైన నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. దానితో ఆ ఎఫెక్ట్ ఈ సినిమా కలెక్షన్ లపై పడింది. మొదటిvijay{#}Hyderabad;vijay deverakonda;dil raju;Joseph Vijay;media;Kumaar;Hero;gopi sundar;Sri Venkateshwara Creations;parasuram;cinema theater;Devarakonda;Cinemaనేను ఆ విషయంలో పోలీసులను సంప్రదించలేదు... అవన్నీ ఫేక్ వార్తలు... విజయ్..!నేను ఆ విషయంలో పోలీసులను సంప్రదించలేదు... అవన్నీ ఫేక్ వార్తలు... విజయ్..!vijay{#}Hyderabad;vijay deverakonda;dil raju;Joseph Vijay;media;Kumaar;Hero;gopi sundar;Sri Venkateshwara Creations;parasuram;cinema theater;Devarakonda;CinemaThu, 11 Apr 2024 13:53:22 GMTటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా "ది ఫ్యామిలీ స్టార్" అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో విజయ్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించగా... పరశురామ్ పెట్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు మొదటి రోజే ఘోరమైన నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. దానితో ఆ ఎఫెక్ట్ ఈ సినిమా కలెక్షన్ లపై పడింది. మొదటి రోజు పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా ఆ తర్వాత చాలా తక్కువ మొత్తంలో కలక్షన్ లు వస్తున్నాయి. ఈ సినిమాకు కొంత మంది కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు.

ఆ కారణంతో ఈ సినిమా కలెక్షన్ లు కూడా తగ్గాయి అని విజయ్ పోలీసులను సంప్రదించి కొంత మంది పై కేసు పెట్టినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక తాజాగా ఓ మీడియా వ్యక్తి విజయ్ తో మీరు నటించిన "ది ఫ్యామిలీ స్టార్"  సినిమాకు కొంత మంది కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారని ఆ కారణంతో మీరు కొంత మందిపై పోలీసులకు కంప్లైంట్ చేశారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అది నిజమేనా అని ప్రశ్నించాడు.

దానికి విజయ్ స్పందిస్తూ ... అది పూర్తిగా అబద్ధపు వార్త. నేను "ది ఫ్యామిలీ స్టార్" మూవీ కి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు అని కంప్లైంట్ ఇచ్చేందుకు ఏ పోలీసులను కలవలేదు. ఎవరిపై కంప్లైంట్ ఇవ్వలేదు. కోవిడ్ సమయంలో అప్పటి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తో ఉన్న ఒక ఫోటోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ తాజాగా వెల్లడించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>