MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood53fc69c2-e605-41da-be69-566aefb22d55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood53fc69c2-e605-41da-be69-566aefb22d55-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరొక సినిమా రావాలి అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ దేవర సినిమా వెయ్యి కోట్లు వసూల్లో చేయాలి అని కోరుకుంటున్నాను అంటూ తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ సినిమా నామ సంవత్సరం కావాలి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు త్రివిక్రమ్. అయితే దేవరాజు సినిమా 1000 కోట్ల రూపాయల వసూళ్లను కలెక్ట్ చేయాలి అన్నది అంత తేలికైన tollywood{#}RRR Movie;vegetable market;trivikram srinivas;Nijam;Jr NTR;Dussehra;Vijayadashami;NTR;Cinemaదేవర సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్, త్రివిక్రమ్..!?దేవర సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్, త్రివిక్రమ్..!?tollywood{#}RRR Movie;vegetable market;trivikram srinivas;Nijam;Jr NTR;Dussehra;Vijayadashami;NTR;CinemaWed, 10 Apr 2024 18:10:43 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరొక సినిమా రావాలి అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ దేవర సినిమా వెయ్యి కోట్లు వసూల్లో చేయాలి అని కోరుకుంటున్నాను అంటూ తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ సినిమా నామ సంవత్సరం కావాలి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు త్రివిక్రమ్. అయితే దేవరాజు సినిమా 1000 కోట్ల రూపాయల వసూళ్లను కలెక్ట్ చేయాలి

 అన్నది అంత తేలికైన విషయం కాదు. అయితే దసరా పండుగకు దేవర సినిమా రిలీజ్ అవుతున్న సమయంలోనే చాలా సినిమాలు విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలపై కూడా ఒకింత భారీగానే అంచనాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. అయితే అన్నీ సినిమాలకి ధీటుగా దేవర సినిమా  మంచి టాక్ సంపాదించుకుంటే కలెక్షన్లు మోస్తారు లో రావడం ఖచ్చితమ ని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్   దేవర సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ చూస్తుంటే ఈ సినిమా బాగానే ఉంటుంది అని యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.

 యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ సైతం ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పి ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ జడ్జిమెంట్ చాలా సందర్భాల్లో నిజం కావడంతో దేవర విషయంలో కూడా ఆ నమ్మకం నిజమవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర మూవీ లేటవుతున్నా అభిమానులను ఏ మాత్రం నిరాశపరచదని ఎన్టీఆర్ చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన రెండున్నర సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజవుతోంది. సోలో హీరోగా యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ను సైతం ఈ సినిమా డిసైడ్ చేయనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>