MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillu-square9dbe5d76-eff5-43c4-bea3-6737431ca87e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillu-square9dbe5d76-eff5-43c4-bea3-6737431ca87e-415x250-IndiaHerald.jpgసిద్దు జొన్నలగడ్డ.. టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ మూవీతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువ రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.టిల్లు అందించే ఫన్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయారు. అందువల్ల మొదటి సినిమా కంటే భారీ కలెక్షన్స్ ని టిల్లు స్క్వేర్ కొల్లగొడుతోంది. ఇప్పటికే నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చింది. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ కూడా భారీ లాభాల్లో కొనసాగుతున్నారు. టిల్లు స్క్వేర్ ఖాతాలో తాజాగా ఒక రిTillu Square{#}prasad;Bommarillu;Chaitanya;Romantic;siddhu;Comedy;BEAUTY;Tollywood;Blockbuster hit;Guntur;Cinema;Telugu;Successగుంటూరు కారం, హనుమాన్ తరువాత ఆ రికార్డ్ కొట్టిన టిల్లు స్క్వేర్?గుంటూరు కారం, హనుమాన్ తరువాత ఆ రికార్డ్ కొట్టిన టిల్లు స్క్వేర్?Tillu Square{#}prasad;Bommarillu;Chaitanya;Romantic;siddhu;Comedy;BEAUTY;Tollywood;Blockbuster hit;Guntur;Cinema;Telugu;SuccessWed, 10 Apr 2024 18:07:32 GMTసిద్దు జొన్నలగడ్డ.. టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ మూవీతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువ రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.టిల్లు అందించే ఫన్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయారు. అందువల్ల మొదటి సినిమా కంటే భారీ కలెక్షన్స్ ని టిల్లు స్క్వేర్ కొల్లగొడుతోంది. ఇప్పటికే నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చింది. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ కూడా భారీ లాభాల్లో కొనసాగుతున్నారు. టిల్లు స్క్వేర్ ఖాతాలో తాజాగా ఒక రికార్డ్ నమోదయ్యింది. ఈ ఏడాది ఈ సినిమా ఆంధ్ర తెలంగాణలో వరుసగా 10 రోజుల పాటు 1 కోటి పైగా షేర్ వసూలు చేసింది. గుంటూరు కారం, హనుమాన్ సినిమాల తరువాత ఈ రికార్డు సాధించిన సినిమాగా టిల్లు స్క్వేర్ నిలిచింది.టిల్లు స్క్వేర్ మూవీతో సిద్దు ఇప్పుడు స్టార్ బాయ్ అనే పేరుకి తగ్గ ఇమేజ్ తెచ్చుకున్నాడు. దీంతో అతని నెక్స్ట్ సినిమాలపై హైప్ బాగా పెరిగిపోయింది.


నీరజ కోన దర్శకత్వంలో సిద్దు హీరోగా తెలుసు కదా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇంకా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే మూవీ కూడా సిద్ధం అవుతోంది. ఈ రెండు సినిమాలు కూడా సిద్దు ఇమేజ్ కి సరిపోయే రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లుగానే రెడీ అవుతున్నాయి. జాక్ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సిద్దుకి జోడీగా తెలుగు క్రేజీ బ్యూటీ బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఇక ఇదిలా ఉంటే టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో జాక్ సినిమాకి డిస్టిబ్యూటర్స్ ని సాలిడ్ ఆఫర్స్ వస్తున్నాయట. గతంలో కంటే ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రైట్స్ కోసం ఎక్కువ మొత్తం ఇవ్వడానికి ముందుకొస్తున్నారట. బిజినెస్ పరంగా జాక్ సినిమా టిల్లు స్క్వేర్ ని బీట్ చేస్తుందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ నుంచి వస్తున్న డిఫరెంట్ మూవీ కావడంతో  హైప్ కూడా క్రియేట్ అవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>