TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/iqoo-mobilesb46af02c-9c0a-45c1-9e19-d1bda7ca04f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/iqoo-mobilesb46af02c-9c0a-45c1-9e19-d1bda7ca04f3-415x250-IndiaHerald.jpgప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలలో ఒకటైన IQOO భారత్ మార్కెట్లో సరికొత్త నాలుగు స్మార్ట్ మొబైల్స్ పైన భారీ డిస్కౌంట్ లను ప్రకటించారు. ఈ సెల్ ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 14 వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది.. ఈ సెల్ లో భాగంగా IQOO -11 మొబైల్ ని ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే దాదాపుగా రూ .25 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఒకటైన అమెజాన్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ మొబైల్స్ ని కొనుగోలు చేసుకోవచ్చు. IQOO -12: చివరికి ఈ మొబైల్ ధర విషయానికి వస్తె రూ.52,999 రూపాయలు కాక దీనIQOO MOBILES{#}Adah Sharma;Amazon;5G;MP;Indiaబుల్లి పిట్ట: IQOO మొబైల్స్ పై భారీ ఆఫర్స్.. ఏకంగా 23 వేలు తగ్గింపు..!!బుల్లి పిట్ట: IQOO మొబైల్స్ పై భారీ ఆఫర్స్.. ఏకంగా 23 వేలు తగ్గింపు..!!IQOO MOBILES{#}Adah Sharma;Amazon;5G;MP;IndiaWed, 10 Apr 2024 14:08:15 GMTప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలలో ఒకటైన IQOO భారత్ మార్కెట్లో సరికొత్త నాలుగు స్మార్ట్ మొబైల్స్ పైన భారీ డిస్కౌంట్ లను ప్రకటించారు. ఈ సెల్ ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 14 వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది.. ఈ సెల్ లో భాగంగా IQOO -11 మొబైల్ ని ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే దాదాపుగా రూ .25 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఒకటైన అమెజాన్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ మొబైల్స్ ని కొనుగోలు చేసుకోవచ్చు.

IQOO -12:
చివరికి ఈ మొబైల్ ధర విషయానికి వస్తె రూ.52,999 రూపాయలు కాక దీనిపైన వార్షికోత్సవ డిస్కౌంట్తో ₹3000 తగ్గింపుతో.. రూ.49,999 రూపాయలకే లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్..8 జనరేషన్-3 రాసేస్తే పనిచేస్తుంది.. చివరికి స్వర్గస్తురాలు కెమెరా సెట్ అప్ కూడా కలదు.6.78 అంగుళాల LTPO డిస్ప్లే కలదు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం కలదు.

IQOO Z9:
ఈ మొబైల్ ధర రూ.20,000 రూపాయలకు వార్షికోత్సవం సందర్భంగా 2000 రూపాయలను డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ మొబైల్ 18,000 కలదు.


IQOO NEO 9 PRO:
ఈ మొబైల్ ధర రూ.35,999 రూపాయలు వున్నది వార్షికోత్సవం సందర్భంగా 3000 తగ్గింపుతో కలదు. అధునాతన  ఫీచర్స్ కూడా కలిగి ఉన్నాయి.120 W ఫాస్ట్ ఛార్జింగ్తో..5100 MAH సామర్థ్యంతో బ్యాటరీ కలదు.

IQOO Z7 PRO:
ఈ మొబైల్ ద్వారా 24 వేల రూపాయలు. ఆఫర్ కింద 3000 రూపాయలు తగ్గింపు. త్రీడీ కార్వ్డ్ డ్ సూపర్ విజన్ డిస్ప్లే తో పాటు..66w ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేస్తుంది.64 mp కెమెరా కలదు..ios ఆధారంగా మొబైల్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం..


IQOO NEO 7 PRO:
ఈ మొబైల్ 35000 ఉండగా ఆఫర్ కింద 5000 తగ్గిస్తున్నారట. దీంతో ఈ మొబైల్ 30 వేలు.. 5జి మొబైల్..120 W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.

IQOO -11
ఈ స్మార్ట్ మొబైల్ రూ.64,999 రూపాయలతో లాంచ్ అయ్యింది.. ఈ మొబైల్ పైన ఆఫర్ కింద 23,000 తగ్గించింది. ఈ మొబైల్ ప్రస్తుతం 42,000..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>