Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9bf29ad5-f813-446c-ba13-cdc7a4e52f1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9bf29ad5-f813-446c-ba13-cdc7a4e52f1f-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ వాచ్ ధర సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. అన్ని కోట్లా అని నెటిజెన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.ఎన్టీఆర్ కి రిస్ట్ వాచ్ ల పిచ్చి ఉంది. ప్రపంచంలోని అరుదైన బ్రాండ్స్ కి చెందిన వాచ్ లను ఆయన సేకరిస్తూ ఉంటారు. వాటి ధరలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. తాజాగా ఆయన మరో లగ్జరీ వాచ్ ధరించి కనిపించారు. సదరు వాచ్ ధరను ఇంటర్నెట్ లో వెతికిన అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆ వాచ్ ధరతో ఒక సామాన్యుడు లైఫ్ సెటిల్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధూ జొన్నలగడ్socialstars lifestyle{#}Ayan Mukerji;Shiva;Yash;Dussehra;lord siva;Vijayadashami;Josh;war;October;NTR;Indian;Darsakudu;Director;Heroine;media;Success;Cinemaఎన్టీఆర్ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!ఎన్టీఆర్ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!socialstars lifestyle{#}Ayan Mukerji;Shiva;Yash;Dussehra;lord siva;Vijayadashami;Josh;war;October;NTR;Indian;Darsakudu;Director;Heroine;media;Success;CinemaWed, 10 Apr 2024 15:56:38 GMTఎన్టీఆర్ వాచ్ ధర సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. అన్ని కోట్లా అని నెటిజెన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.ఎన్టీఆర్ కి రిస్ట్ వాచ్ ల పిచ్చి ఉంది. ప్రపంచంలోని అరుదైన బ్రాండ్స్ కి చెందిన వాచ్ లను ఆయన సేకరిస్తూ ఉంటారు. వాటి ధరలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. తాజాగా ఆయన మరో లగ్జరీ వాచ్ ధరించి కనిపించారు. సదరు వాచ్ ధరను ఇంటర్నెట్ లో వెతికిన అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆ వాచ్ ధరతో ఒక సామాన్యుడు లైఫ్ సెటిల్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

 సిద్ధూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ ప్రెజెన్స్ జోష్ నింపింది. వీటన్నింటికీ ఎన్టీఆర్ స్పీచ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. గొప్ప వాక్చాతుర్యం కలిగిన ఎన్టీఆర్ ఆడియన్స్ ని ఓలలాడించాడు. కాగా ఈ వేడుక కోసం ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఫ్యాన్స్ ని ఆకర్షించింది. దాని వివరాలు తెలుసుకుని షాక్ అయ్యారు.ఆడేమార్స్ పిగెట్ రాయల్ ఓక్ బ్రాండ్ కి చెందిన సదరు వాచ్ ధర $ 189,000. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,57,32,455. అంటే కోటిన్నర రూపాయలు అన్నమాట. ఒక వాచ్ ఖరీదు కోటి రూపాయల కంటే ఎక్కువంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్టీఆర్ వద్ద ఉన్న మరో వాచ్ ధర రూ. 8 కోట్ల ఉంటుందని సమాచారం. అది ఎన్టీఆర్ రేంజ్.

 ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్నారు. ఆయన ఒక్కో సినిమాకు రూ. 80 - 100 కోట్లు తీసుకుంటున్నారు. కాబట్టి ఆయనకు కోటి రూపాయలు చాలా తక్కువ మొత్తమే. ఇక ఎన్టీఆర్ సినిమాల గురించి మాట్లాడాలంటే... దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఎన్టీఆర్ వార్ 2లో నటిస్తున్నారు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ గా వార్ 2 తెరకెక్కుతుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకుడు. వార్ 2 అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. దేవర, వార్ 2 చిత్రాల అనంతరం ఎన్టీఆర్ కె జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. ఎన్టీఆర్ నుంచి వస్తున్న ప్రతి ప్రాజెక్టు పై అంచనాలు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>