MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4b04cd88-6ede-42ef-8802-d19166675145-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4b04cd88-6ede-42ef-8802-d19166675145-415x250-IndiaHerald.jpgపుష్ప సినిమాలోని పుష్ప పుష్పరాజ్ అనే డైలాగ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా తనివి తీరదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్లీ మళ్లీ చెప్పాలి అనే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ డైలాగ్ ఎన్నిసార్లు విన్నా కూడా గూసుబాంబ్స్ గ్యారెంటీ. ఇక ఈ సినిమా విడుదల సంవత్సరాలు అయినప్పటికీ ఈ సినిమాలోని ఆ డైలాగ్ పవర్ మాత్రం ఇంకా తగ్గడం లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన సినిమా పుష్ప. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కు నేషనల్ అవార్డు సైతం వచ్చింది. అయితే తాజాగా tollywood{#}Tollywood;rashmika mandanna;Allu Arjun;anasuya bharadwaj;Anasuya;Cinemaఏంటి.. ఆ ఒక్క షాట్ కోసం అల్లు అర్జున్ అన్ని టేకులు తీసుకున్నాడా..!?ఏంటి.. ఆ ఒక్క షాట్ కోసం అల్లు అర్జున్ అన్ని టేకులు తీసుకున్నాడా..!?tollywood{#}Tollywood;rashmika mandanna;Allu Arjun;anasuya bharadwaj;Anasuya;CinemaWed, 10 Apr 2024 14:54:14 GMTపుష్ప సినిమాలోని పుష్ప పుష్పరాజ్ అనే డైలాగ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా తనివి తీరదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్లీ మళ్లీ చెప్పాలి అనే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ డైలాగ్ ఎన్నిసార్లు విన్నా కూడా గూసుబాంబ్స్ గ్యారెంటీ. ఇక ఈ సినిమా విడుదల సంవత్సరాలు అయినప్పటికీ ఈ సినిమాలోని ఆ డైలాగ్ పవర్ మాత్రం ఇంకా తగ్గడం లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన సినిమా పుష్ప. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కు నేషనల్ అవార్డు సైతం వచ్చింది.

 అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా పుష్పటు సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సైతం విడుదల చేశారు మేకర్స్. బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్పట్టు సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఒక్క టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే.. ఈ టీజర్ లో అల్లు అర్జున్ చీర కట్టులో కనిపిస్తాడు . అంతేకాదు చీర కట్టులో ఫైట్ చేయడం సినిమాకి హైలైట్ గా మారబోతుంది . అయితే ఈ షాట్ కోసం అల్లు అర్జున్ ఏకంగా 51 టేకులు తీసుకున్నాడట .

ఆయన కెరియర్ లోనే ఇన్ని టేకులు తీసుకున్న ఫస్ట్ సీన్ ఇదే కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 సినిమా ఆగస్టు 15వ తేదీ 2024 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం కొట్లాదిమంది బన్నీ ఫ్యాన్స్ అలాగే స్టార్ సెలబ్రిటీస్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో నేషనల్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఆమెతోపాటు పలువురు కీలకపాత్రలో నటించారు.. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది పుష్ప వన్ లో సైతం అనసూయ కీలక పాత్రలో నటించిన కాగా ఇప్పుడు కూడా అదే పాత్రలో కంటిన్యూ అవుతుంది!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>